Ram Miriyala Matti Song lyrics penned by Ram Miriyala, music composed by Ram Miriyala, and sung by Ram Miriyala from the movie Matti.
Song Name | Matti |
Singer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Lyricst | Ram Miriyala |
Movie | Matti |
Ram Miriyala Matti Song lyrics
Matti Song Lyrics Niluvella purudosukuni nelamma Pasiri pairulugannadi Settu semala puttalatho Jeevula manugadaku anuvainadhi Purugu putra tirugaadi Saaram mattiki thodainadhi Pasula pakshula thoduga Jeevam nelapai paradindi Otti mattega antaavemo Manugada puttedi gittedi Mattilone gadara! Mattera puttukaku aadharam Mosedhi nee baaram Annamai aakali teerche Mamakaaram Mattera pranamunna bangaram Jeevakotiki gandham Ottiponeeyaku nelanu Teerchuko runam Niluvella purudosukuni nelamma Pasiri pairulugannadi Settu semala puttalatho Jeevula manugadaku anuvainadhi Desamante mattenoyi Matti lekunte manishekkado..Yi Saaram leni mattilo Nuvvu sagetla sagistavoyi Saguntene sowbhagyam Lekunte niluvaledu ye rajyam Tindi batta needaki Nindu mattera muladaram Otti mattega antaavemo Manugada puttedi gittedi Mattilone gadara! Mattera puttukaku aadharam Mosedhi nee baaram Annamai aakali teerche Mamakaaram Mattera pranamunna bangaram Jeevakotiki gandham Ottiponeeyaku nelanu Teerchuko runam Mattera puttukaku aadharam Mosedhi nee baaram Annamai aakali teerche Mamakaaram Mattera pranamunna bangaram Jeevakotiki gandham Ottiponeeyaku nelanu Teerchuko runam Niluvella purudosukuni nelamma Pasiri pairulugannadi Settu semala puttalatho Jeevula manugadaku anuvainadhi మట్టి సాంగ్ లిరిక్స్ నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మా పసిడి పైరులుగన్నది సెట్టు సీమల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది పురుగు పుట్ర తిరుగాడి సారం మట్టికి తోడైనది పశుల పక్షుల తోడుగా జీవం నేలపై పారాడింది ఒట్టి మట్టెగా అంటావేమో మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా! మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమై ఆకలి తీర్చే మమకారం మట్టేరా ప్రాణమున్న బంగారం జీవకోటికి ఆధారం ఒట్టిపోనీయకు నేలను తీర్చుకో ఋణం నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మా పసిడి పైరులుగన్నది సెట్టు సేమాల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది దేశమంటే మాట్టేనోయ్ i మట్టి లేకుంటే మనిషెక్కడో ..యి సారం లేని మట్టిలో నువ్వు సాగేట్ల సాగిస్తావోయ్ i సాగుంటేనే సౌభాగ్యం లేకుంటే నిలువలేదు ఏ రాజ్యం తిండి బట్ట నీడకి నిండు మట్టేరా మూలాధారం ఒట్టి మట్టెగా అంటావేమో మనుగడ పుట్టేది గిట్టేది మట్టిలోనే గదరా ! మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమై ఆకలి తీర్చే మమకారం మట్టేరా ప్రాణమున్న బంగారం జీవకోటికి గంధం ఒట్టిపోనీయకు నేలను తీర్చుకో ఋణం మట్టేరా పుట్టుకకు ఆధారం మోసేది నీ భారం అన్నమై ఆకలి తీర్చే మమకారం మట్టేరా ప్రాణమున్న బంగారం జీవకోటికి గంధం ఒట్టిపోనీయకు నేలను తీర్చుకో ఋణం నిలువెల్లా పురుడోసుకుని నేలమ్మా పసిడి పైరులుగన్నది సెట్టు సేమాల పుట్టలతో జీవుల మనుగడకు అనువైనది
Matti song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Matti song is from this Matti movie.
Ram Miriyala is the singer of this Matti song.
This Matti Song lyrics is penned by Ram Miriyala.
1 thought on “Ram Miriyala Matti Song lyrics”