Ram Miriyala Alai Balai Song lyrics penned by Mama Sing, Ram Miriyala, music composed by Ram Miriyala, and sung by Ram Miriyala from the movie Alai Balai.
Song Name | Alai Balai |
Singer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Lyricst | Mama Sing, Ram Miriyala |
Movie | Alai Balai |
Ram Miriyala Alai Balai Song lyrics
Alai Balai Song Lyrics in English Nee Peredhaithe Endi Alai Perenaka Thokedhaithe Endi Balai Nee Bhashedhaithe Endi Alai Daani Yaasedhaithe Endi Balai Are, Mathamedhaithe Endi Gathamedhaithe Endhi Athukula Bothala Kinda Bathukulu Tellaaruthunte Ye, Alai Balai Alai Yehe, Alai Balai Alai Oho, Alai Balai Alai Yehe, Alai Balai Alai Nee Leader’u Evaraithendhira Alai Vaari Jaathedhaithe Endira Balai Nee Jenda Rangedhaithendi Alai Vaallu Rechhagodithe Urukudendi Balai Vaari Mochethi Saaraa Thaagi (Saaraa Thaagi) Vaari Mochethi Saaraa Thaagi KodipunjuLaVole Kottukuni Sachhudendi, Chal Ye, Alai Balai Alai Yehe, Alai Balai Alai Oho, Alai Balai Alai Yehe, Alai Balai Alai Nee Hero Evaraithendira Alai Vaari Ye Staraithe Endira Balai Vaaru Thodagodithe Eela Veyyi Alai Saaru Meda Mudithe Gola Seyyi Balai, Oho Anthegaani Thammudu Alai Balai Chesukunta Sir Lu DawathLo Unte Alai Balai Chesukunta Sir Lu DawathLo Unte Abhimaanam Matthulona Endira Nee Ladaayi Ye, Alai Balai Alai Yehe, Alai Balai Alai Oho, Alai Balai Alai Yehe, Alai Balai Alai Hey, Mathapeddala Teeru Soodu Alai Vaaru Paramathamunu Padaneeyaru Balai Are, Kulapolla Joru Soodu Alai Vaadu Kulame Mana Balamantadu Balai Thammudu, Kulamu Mathamodhili Raaraa Yehe, Kulamu Mathamodhili Raaraa Manasaara Alumukundaam Ye, Alai Balai Alai Yehe, Alai Balai Alai Oho, Alai Balai Alai Yehe, Alai Balai Alai Ye, Alai Balai Alai Yehe, Alai Balai Alai Oho, Alai Balai Alai Yehe, Alai Balai Alai Alai Balai Song Lyrics in Telugu నీ పేరేదైతే ఏంది అలాయి పేరెనక తోకేదైతే ఏంది బలాయి నీ భాషేదైతే ఏంది అలాయి దాని యాసేదైతే ఏంది బలాయి అరె, మతమేదైతే ఏంది గతమేదైతే ఏందీ అతుకుల బొంతల కింద బతుకులు తెల్లారుతుంటే ఏ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి ఓహొ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి నీ లీడరు ఎవరైతేందిరా అలాయి వారి జాతేదైతే ఏందిరా బలాయి నీ జెండా రంగేదైతేంది అలాయి వాళ్ళు రెచ్చగొడితే ఉరుకుడేంది బలాయి వారి మోచేతి సారా తాగి (సారా తాగి) వారి మోచేతి సారా తాగి కోడిపుంజులవోలే కొట్టుకుని సచ్చుడేంది, చల్ ఏ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి ఓహొ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి నీ హీరో ఎవరైతేందిరా అలాయి వారు ఏ స్టారైతే ఏందిరా బలాయి వారు తొడగొడితే ఈల వెయ్యి అలాయి సారు మెడ ముడితే గోల సెయ్యి బలాయి, ఓహో అంతేగాని తమ్ముడు అలయ్ బలయ్ చేసుకుంట సార్లు దావత్లో ఉంటే అలయ్ బలయ్ చేసుకుంట సార్లు దావత్లో ఉంటే అభిమానం మత్తులోన ఏందిరా నీ లడాయి ఏ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి ఓహొ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి హే, మతపెద్దల తీరు సూడు అలాయి వారు పరమతమును పడనీయరు బలాయి అరే, కులపోళ్ళ జోరు సూడు అలాయి వాడు కులమే మన బలమంటడు బలాయి తమ్ముడు, కులము మతమొదిలి రారా ఎహే, కులము మతమొదిలి రారా మనసారా అలుముకుందాం ఏ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి ఓహొ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి ఏ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి ఓహొ, అలాయి బలాయి అలాయి ఏహే అలాయి బలాయి అలాయి
Alai Balai song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Alai Balai song is from this Alai Balai movie.
Ram Miriyala is the singer of this Alai Balai song.
This Alai Balai Song lyrics is penned by Mama Sing, Ram Miriyala.
1 thought on “Ram Miriyala Alai Balai Song lyrics”