Osi Pellama song lyrics penned by Shiva Nirvana, music composed by Hesham Abdul Wahab, and sung by Rahul Sipligunj & Saketh from the movie KUSHI.
Song Name | Osi Pellama |
Singer | Rahul Sipligunj & Saketh |
Music | Hesham Abdul Wahab |
Lyricst | Shiva Nirvana |
Movie | KUSHI |
Osi Pellama Song lyrics
Heyy, Hha Hha Haa Kashmirulo First Time Thanani Choosina, Hey Mundhenaka Choodakunda Manasichhina, Hey Laggametti Kaapuraanni Start Chesinaa O Ho, Struggle Startaayene O Ho… Paapa Changeyyane Osi Pellama..! Nannu Mirchilaaga Nanjukuntave Vaddhu Aapammaa.! Nenu Kodilaaga Ginjukuntane Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Late Nighe Intikosthe Thalupu Thiyyaru Friend Thona Mandhu Kodithe Thaata Teestharu Paatha Girl Friend Meedha Nighaa Yestharu Globe-lona Ekkadunna Track Chestharu Bujji Kanna Antu Ninnu Muddhu Sestharu, Hey Kannavaalla Kante Nuvvu Ekkuvantaru, Hey Chinnamaata Anna Kooda Busa Kodathaaru, Hey Kanneellatho Ninnu Kaatesthaaru O Ho, Wife Knife Aayene O Ho… Mindu Blockaayane O Ho… Life Change Aayane O Ho… Karma Kaalipoyene Pellaale Gayyaala Gayyaale Pellaala Pellaalu Pellaalu Pellaalu Kaade Dhayyaalu Dhayyaalu Dhayyaaly Meere Osi Pellama..! Nannu Mirchilaaga Nanjukuntave Vaddhu Aapammaa.! Nenu Kodilaaga Ginjukuntane Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Unna Maata Sepputhaanu Inukondri Pelli Oosu Paadugaanu Maanukondri Gannu Kante Powerfullu Aalandi Dhoola Teerchesthadhandi Osi Pellama Song Lyrics in Telugu హేయ్, హ్హ హ్హ హా కాశ్మీరులో ఫస్ట్ టైం తనని చూసినా, హే ముందెనక చూడకుండా మనసిచ్చినా, హే బాబు మాట పక్కనెట్టి బైటికొచ్చినా, హే లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా ఓ హో… స్ట్రగుల్ స్టార్టాయెనే ఓ హో… పాప చేంజయ్యనే ఓసి పెళ్ళమా..! నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా..! నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ లేట్ నైట్ ఇంటికొస్తే తలుపు తియ్యరు ఫ్రెండ్ తోన మందు కొడితే తాట తీస్తరు పాత గర్ల్ ఫ్రెండ్ మీద నిఘా ఏస్తరు గ్లోబులోన ఎక్కడున్న ట్రాక్ చేస్తరు బుజ్జికన్న అంటు నిన్ను ముద్దు సేస్తరు, హే కన్నవాళ్ళ కంటే నువ్వు ఎక్కువంటరు, హే చిన్న మాట అన్న కూడా బుస కొడతారు, హే కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు ఓ హో… వైఫ్ నైఫాయనే ఓ హో… మైండు బ్లాకాయనే ఓ హో… లైఫ్ చేంజాయనే ఓ హో… కర్మ కాలిపోయెనే పెళ్లాలే గయ్యాలా, గయ్యాలే పెళ్ళాలా పెళ్ళాలు పెళ్ళాలు… పెళ్ళాలు కాదే దయ్యాలు దయ్యాలు… దయ్యాలు మీరే ఓసి పెళ్ళమా..! నన్ను మిర్చిలాగ నంజుకుంటవే వద్దు ఆపమ్మా..! నేను కోడిలాగ గింజుకుంటనే ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ దూల తీర్చేస్తదండీ
Osi Pellama song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Osi Pellama song is from this KUSHI movie.
Rahul Sipligunj & Saketh is the singer of this Osi Pellama song.
This Osi Pellama Song lyrics is penned by Shiva Nirvana.
1 thought on “Osi Pellama Song lyrics movie KUSHI”