Oho Garala Kanta Song lyrics | Sri Manjunatha | Arjun, Chiranjeevi ,Soundarya
Oho Garala Kanta song lyrics penned by Bhuvana Chandra, music composed by Hamsalekha, and sung by S P Balasubramanyam & Anuradha Sriram from the movie Sri Manjunatha (22 June 2001).
Song Name | Oho Garala Kanta |
Singer | S P Balasubramanyam & Anuradha Sriram |
Music | Hamsalekha |
Lyricst | Bhuvana Chandra |
Movie | Sri Manjunatha (22 June 2001) |
Oho Garala Kanta Song lyrics
Aa Ha HaHa HaHa, Rudra Veera Bhadra Kailaasanaa Neeku Subhiksham Subhiksham Ninnu Nammina Bhakthulaki Dhrubhiksham Durbhiksham, Uu Durbhiksham Rudra Eyy Veerabhadra Ee Nammanivaada Chetha Chikkithe Ninnu Chitthu Chitthu Chitthu Chitthu Chitthu Chitthu Chitthu Rudra Chitthu Chitthu Chitthu Chitthu Chesthaa Oho Garalakanta Nee Maatante Ollumanta Kannolle Leranta Etta Puttaavo Cheppamanta Oho Garalakanta Nee Maatante Ollumanta Kannolle Leranta Etta Puttaavo Cheppamanta Donga Shiva, Bhanga Shiva Dushta Shiva, Brashta Shiva Donga Shiva Donga Shiva Bhanga Shiva Bhanga Shiva Dushta Shiva Dushta Shiva, Brashta Shiva Hey Eeshwara, Sarwa Lokeshwaraa Ganga Daraa Gourivaraa Sri Manjunatha Namo Aey, Oho Garalakanta Nee Maatante Ollumanta Kannolle Leranta Etta Puttaavo Cheppamanta Oho Nudute Unnadhanta Dhaga Dhaga Mande Oka Kannu Eeda Maguva Bathukavuthundi Mannu Hey Hey Layakaaraa Jananam Maranam Neekoka Aata Leelaa Lolaa Lolaa Oho Bhootha Naatha Nee Chetha Endukanta Intha Baaru Tirushoolam Ninnu Namminodiki Pogaalam Hey Hey Triguneshaa Trikaala Kaarakame Aa Shoolam Choosthe Dhanyam Dhanyam Bilwapatramante Mojaa Neeku Rudra Andulone Petti Munchuthaanu RaaRaa Rudra Tirupametthi Tirigetoda Kaat Rudraa Needhi Yogamasale Kaane Kaadhu Donga Nidra Yogeshwara Sarwalokeshwaraa Saakaarudaa Niraakaarudaa Sri Manjunatha Namo Oho Garalakanta Nee Maatante Ollumanta Kannolle Leranta Etta Puttaavo Cheppamanta Sakalam Swaaha Chesthaavu Gurrukotti Kaatlo Thonguthaavu Nuvvu Nidra Lechedhenaadu Hey Chitrupaa Nuvve Niddura Lechina Vela Anthame Anantham Shavagana Bhoothagana Vaasanalatho Kuliketoda Neetho Paarvathetta Untadho Ganga Entha Motthukunta Terluthuntadho Hey Neelakantha Haalaahalamunu Groledhavayya Teeyyagaa Amrutham Suchi Ruchi Unna Chota Undavanta Neeku Pachhi Madhya Maamsaalante Ishtamanta Ghana Ghana Ghantakodithe Vasthavanta Itu Raa Ninnu Virichi Nanjukunta Oho Garalakanta Nee Maatante Ollumanta Kannolle Leranta Etta Puttaavo Cheppamanta Donga Shiva, Bhanga Shiva Dushta Shiva, Brashta Shiva Donga Shiva Donga Shiva Bhanga Shiva Bhanga Shiva Dushta Shiva Dushta Shiva, Brashta Shiva Oho Garalakanta Nee Maatante Ollumanta Kannolle Leranta Etta Puttaavo Cheppamanta Hey Eeshwara, Sarwa Lokeshwaraa Hey Eeshwara, Sarwa Lokeshwaraa
ఓహో గరళ కంఠ సాంగ్ Lyrics
ఆ హ హహ హహ, రుద్రా వీరభద్ర కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం, ఊ దుర్భిక్షం రుద్రా ఏయ్ వీరభద్ర ఈ నమ్మనివాడ చేతచిక్కితే నిన్ను చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు చిత్తు రుద్రా చిత్తు చిత్తు చిత్తు చిత్తు చేస్తా ఓహో గరళాకంఠా నీ మాటంటే ఒళ్ళుమంట (జెగ్గునక్కు జెగ్గునక్కు జెగ్గునక్కు జా) కన్నోళ్లే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంటా (జెగ్గునక్కు జెగ్గునక్కు జెగ్గునక్కు జా) ఓహో గరళాకంఠా నీ మాటంటే ఒళ్ళుమంట కన్నోళ్లే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట దొంగ శివ, భంగ శివ దుష్ట శివ, భ్రష్ట శివ దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ, భ్రష్ట శివ హే ఈశ్వరా, సర్వ లోకేశ్వరా గంగాధరా గౌరివరా శ్రీ మంజునాథ నమో ఎయ్, ఓహో గరళాకంఠా నీ మాటంటే ఒళ్ళుమంట కన్నోళ్లే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట ఓహో నుదుటే ఉన్నదంట ధగ ధగ మండే ఒక కన్ను ఈడ మగువ బతుకవుతుంది మన్ను హే హే లయకారా జననం మరణం నీకొక ఆట లీలా లోలా లోలా ఓహో భూతనాథ నీ చేత ఎందుకంట ఇంత బారు తిరుశూలం నిన్ను నమ్మినోడికి పోగాలం హే హే త్రిగుణేశా త్రికాల కారకమే ఆ శూలం చూస్తే ధన్యం ధన్యం బిల్వపత్రమంటే మోజా నీకు రుద్రా అందులోనే పెట్టి ముంచుతాను రారా రుద్రా తిరుపమెత్తి తిరిగేటోడ కాటి రుద్రా నీది యోగమసలే కానే కాదు దొంగ నిద్ర యోగేశ్వరా సర్వలోకేశ్వరా సాకారుడా నిరాకారుడా శ్రీ మంజునాథ నమో ఓహో గరళాకంఠా నీ మాటంటే ఒళ్ళుమంట కన్నోళ్లే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట సకలం స్వాహా చేస్తావు గుర్రుకొట్టి కాట్లో తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు హే చిత్రుపా నువ్వే నిద్దుర లేచిన వేళా అంతమే అనంతం శవగన భూతగన వాసనలతో కులికేటోడ నీతో పార్వతెట్ట ఉంటదో గంగ ఎంత మొత్తుకుంట తెర్లుతుంటదో హే నీలకంఠ హాలాహలమును గ్రోలెదవయ్య తీయగా అమృతం సుచి రుచి ఉన్న చోట ఉండవంటా నీకు పచ్చిమద్య మాంసాలంటే ఇష్టమంట ఘన ఘన ఘంట కొడితే వస్తవంట ఇటు రా నిన్ను విరిచి నంజుకుంటా ఓహో గరళాకంఠా నీ మాటంటే ఒళ్ళుమంట కన్నోళ్లే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట దొంగ శివ, భంగ శివ దుష్ట శివ, భ్రష్ట శివ దొంగ శివ దొంగ శివ భంగ శివ భంగ శివ దుష్ట శివ దుష్ట శివ, భ్రష్ట శివ ఓహో గరళాకంఠా నీ మాటంటే ఒళ్ళుమంట కన్నోళ్లే లేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట హే ఈశ్వరా, సర్వ లోకేశ్వరా హే ఈశ్వరా, సర్వ లోకేశ్వరా
Oho Garala Kanta song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Oho Garala Kanta song is from this Sri Manjunatha (22 June 2001) movie.
S P Balasubramanyam & Anuradha Sriram is the singer of this Oho Garala Kanta song.
This Oho Garala Kanta Song lyrics is penned by Bhuvana Chandra.
శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడుగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కథ, మాటలు జె. కె. భారవి రాశాడు.
Release date: 22 June 2001 (India)
Director: Kovelamudi Raghavendra Rao
Music director: Hamsalekha
Languages: Kannada, Telugu
Art director: Arun Sagar
Aakasame Aakaramai Song lyrics
Okkade Okkade Song lyrics – Sri Manjunadha
1 thought on “Oho Garala Kanta Song lyrics”