Na Roja Nuvve Lyrics
Singer | Hesham Abdul Wahab |
Composer | Hesham Abdul Wahab |
Music | Hesham Abdul Wahab |
Song Writer | Shiva Nirvana |
Na Roja Nuvve Lyrics
Aara Aara…
Thana Nana Na
Thana Nana Na
Aara Se Pyaru
Andham Thana Ooru
Saare Husharu
Begum Bejaru
Aara Se Pyaru
Andham Thana Ooru
Dil Maange More’u
Ee Preme Veru
Na Roja Nuvve
Na Dil Se Nuvve
Na Anjali Nuvve
Geetanjali Nuvve
Na Roja Nuvve
Na Dil Se Nuvve
Na Anjali Nuvve
Geetanjali Nuvve
Naa Kadali Keratamlo
O Mouna Raagam Nuvvele
Ni Amruthapu Jadilo
O Gharshane Modhalayindhe
Naa Sakhivi Nuvvele
Nee Dhalapathini Nenele
Naa Cheliya Nuvvele
Nee Naayakudu Nene
Nuvvu Yes Ante Yes Anta
No Ante No Anta
Okay Bangaram
Na Roja Nuvve
Na Dil Se Nuvve
Na Anjali Nuvve
Geetanjali Nuvve
Na Raja Nuvve
Na Dil Se Nuvve
Na Anjali Nuvve
Geetanjali Nuvve
Na Prema Pallavilo
Nuvvu Cherave Anupallaviga
Ni Gunde Sadilayalo
Ne Maarana Nee Prathidhvanila
Ni Kanula Kalayikalo
Kannanu Yenno Kalalenno
Ni Adugulaku Adugayi
Untaanu Ni Needayi
Nuvvu Uu Ante
Neenunta Kadadhaka
Thodunta Okay Na Begum
Aara Se Pyaru
Andham Thana Ooru
Saare Husharu
Begum Bejaru
Na Roja Nuvve
Na Dil Se Nuvve
Na Anjali Nuvve
Geetanjali Nuvve
Na Roja Nuvve
Na Dil Se Nuvve
Na Anjali Nuvve
Geetanjali Nuvve
నా రోజా నువ్వే, తననననా Lyrics
ఆతడు: ఆ ఆ ఆ ఆ ఆ
తననననా తననననా
ఆరా సే ప్యారు… అందం తన ఊరు
సారె హుషారు… బేగం బేజారు
ఆరా సే ప్యారు… అందం తన ఊరు
దిల్ మాంగే మోరు… ఈ ప్రేమే వేరు
ఆతడు: నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తాననననా
ఆతడు: నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తా నా నా
ఆతడు: నా కడలి కెరటంలో
ఓ మౌనరాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే
ఆతడు: నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే
ఆతడు: నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
నో అంటే నో అంటా
ఓకే బంగారం ఊ ఊ
ఆతడు: నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తానననా
ఆతడు: నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తా నా నా నన నా న
ఆతడు: నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండెసడి లయలో
నే మారన నీ ప్రతిధ్వనిలా
ఆతడు: నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై
నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాకా తోడుంటా
ఓకే నా బేగం
ఆరా సే ప్యారు… అందం తన ఊరు
సారె హుషారు… బేగం బేజారు
ఆతడు: నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తానననా
ఆతడు: నా రోజా నువ్వే, తననననా
నా దిల్ సే నువ్వే, తననననా
నా అంజలి నువ్వే, తననననా
గీతాంజలి నువ్వే, తా నా నా