Emanti Nabayaa song lyrics penned by Penchal Das, music composed by Sweekar Agasthi, and sung by Mangli from the movie Like Share and Subscribe.
Song Name | Emanti Nabayaa |
Singer | Mangli |
Music | Sweekar Agasthi |
Lyricst | Penchal Das |
Movie | Like Share and Subscribe |
Emanti Nabayaa Song lyrics
ఏమంటి నబ్బాయా నే ఏమి సేత్తునబ్బాయా నా ఇమలగిరి కమలా నా కమల కిచిరి పండా ఏమంటి నబ్బాయా నే ఏమి సేత్తునబ్బాయా నా ఇమలగిరి కమలా నా కమల కిచిరి పండా ఏమంటి నమ్మాయా నే నేమి సేత్తునమ్మాయా నా ఇమలగిరి కమలా నా కమల కిచిరి పండా నా పెదవి దొండ పండు నా మనసు నీమీదుండు ఒక్కసారి నన్ను కూడి నా దిగులు తీర్చిపోరా నీ పెదవి దొండ పండు నీ మనసు నామీదుండు ఒకసారి నిన్ను కూడి నీ దిగులు తీర్చిపోతా పైట జారే వయసు భలే పొగలు సెగలురా అబ్బాయా టెన్ టు ఫైవ్, అబ్బా నా సొగసు బిగువు సూసి సందేళ రారా అబ్బాయా పైట జారే పైట జారే పైట జారే వయసు భలే పొగలు సెగలురా అమ్మాయా, అట్టనా నీ సొగసు బిగువు సూసి సందేళ వస్తమే అమ్మాయా
Watch Emanti Nabayaa Song Video
Emanti Nabayaa song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Emanti Nabayaa song is from this Like Share and Subscribe movie.
Mangli is the singer of this Emanti Nabayaa song.
This Emanti Nabayaa Song lyrics is penned by Penchal Das.