Aakasame Aakaramai Song lyrics – Sri Manjunadha
Aakasame Aakaramai song lyrics penned by Jonnavithula Ramalingeswara Rao, music composed by Hamsalekha, and sung by S.P. Bala subrahmanyam, Anuradha SriRam from the movie Sri Manjunadha.
Song Name | Aakasame Aakaramai |
Singer | S.P. Bala subrahmanyam, Anuradha SriRam |
Music | Hamsalekha |
Lyricst | Jonnavithula Ramalingeswara Rao |
Movie | Sri Manjunadha |
ఆకాశమే ఆకారమై Song lyrics
ఆకాశమే ఆకారమై భూమియే విభూధియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమెలు మందహాసమై పంచభూతాధార ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ భువి వేగాసే ఆ నాథుడే శ్రీ మంజునాథుడై శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం అమృతం కోరి క్షీర కడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం శంకరుని శంఖమున శుభకర తీర్థమైనది విషం జీవరాసుల రక్షకే శివుడాయే విషానికి అంకుశం ఓం నమః శివాయ ఓం నమః శివాయ పితరుల ఆత్మకు శాంతిని కుర్చగా గంగను ధరకే తరలించా తపస్సును పూణే భగీరధుడు సురగంగా వరగంగా ప్రళయంగా ఎగసెగసి ఉబికుబికి ఉరుకులిడి హోరెత్తేతి అది విని అల్లాడేను భూమి కాపాడ రావయ్యా స్వామి కనులు ముడని నీకు ఓ శివయ్య గంగానపగా గర్వపడి రాకయ్యా తుళ్లిపడకే చాలు చెల్లవింకా గంగ వెర్రులు తెలుసు దుకు ఇంకా ఆదుకో కైలాస లింగ దూకవే ఆకాశగంగా ప్రియాగంగా కనులెలా పొంగే నిను ముడితే నా మనసుగిపోయే ఆహ్వానం ఆహ్లాదం శివగంగ ప్రేమానుబంధం రావే శివ సిరాచారిని ధన్యోస్మి ధన్యోస్మి స్వామి హర వర ఎలారా సద శివ బ్రోవర సఖి సతి పార్వతి ప్రియే ఇదే సమ్మతి శాంతించరా శంకర అగన్మధుని బ్రోవర లోక కళ్యాణమును కోరి శివుడు పార్వతి కల్యాణ వరుడాయెను సతికి తన తనువులో సగభాగమోసగి అర్ధనారీశ్వరుడాయె నాద శివుడు వేద శివుడు నాట్య శివుడు శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం శ్రీ మంజునాథ నీ చరితం మధురం మధురం మహానంద శిఖరం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం
Aakasame Aakaramai Song lyrics
Aakasame aakaramai bhumiye vibhutiyai agniye trinetramai vayuve chalanamai jalame jagamelu mandahasamai panchabhutaadhaara prapancheswara vidhata viswanatha bhuvi vegase aa nathude sri manjunathudai Sri manjunatha nee charitam madhuram madhuram mahananda sikharam .....2 manjunatha charitam sri manjunatha charitam Amrutam kori ksheera kadalini chiluka aavirbhavinchindi haalahalam shankaruni shankhamuna subhakara teerdamainadi visham jeevarasula rakshake sivudaye vishaniki ankusam om namah sivaya ........2 Pitarula atmaku shantini kurchaga ganganu dharake taralincha tapassunu pune bhagiradhudu suraganga varaganga pralayanga egasegasi ubikubiki urukulidi horetteti adi vini alladenu bhumi kaapada raavayya swami kanulu mudani neeku o sivayya ganganapaga garvapadi rakayya tullipadake chalu chellavinka ganga verrulu telusu duku inka aduko kailasa linga dukave akasaganga Priyaganga kanulela ponge ninu mudite naa manasugipoye ahvanam ahladam sivaganga premanubandham raave siva siracharini dhanyosmi dhanyosmi swami hara..vara.. elara sada..siva.. brovara sakhi..sati.. parvati priye..ide.. sammati Shantinchara shankara aganmadhuni brovara loka kalyanamunu kori sivudu parvati kalyana varudayenu satiki tana tanuvulo sagabhagamosagi ardhanariswarudayenu nada sivudu veda sivudu natya sivudu
Aakasame Aakaramai song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Aakasame Aakaramai song is from this Sri Manjunadha movie.
S.P. Bala subrahmanyam, Anuradha SriRam is the singer of this Aakasame Aakaramai song.
This Aakasame Aakaramai Song lyrics is penned by Jonnavithula Ramalingeswara Rao.
శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడుగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కథ, మాటలు జె. కె. భారవి రాశాడు.
Release date: 22 June 2001 (India)
Director: Kovelamudi Raghavendra Rao
Music director: Hamsalekha
Languages: Kannada, Telugu
Art director: Arun Sagar
Ananda Paramananda Song lyrics
5 thoughts on “Aakasame Aakaramai Song lyrics”