Okkade Okkade song lyrics penned by JK Bharavi, music composed by Hamsalekha, and sung by S P Balasubramanyam & Chitra from the movie Sri Manjunatha (22 June 2001).
Song Name | Okkade Okkade |
Singer | S P Balasubramanyam & Chitra |
Music | Hamsalekha |
Lyricst | JK Bharavi |
Movie | Sri Manjunatha (22 June 2001) |
Okkade Okkade Song lyrics
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే శక్తికి రక్తికి ఒక్కడే భక్తికి ముక్తికి ఒక్కడే దిక్కోక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను మంజునాథ మంజునాథ గరిసించే మనసు ఉంటె నీలోనే ఉన్నానన్నావు లోకాల దొర కాదు దొంగవని చాటాను మంజునాథ మంజునాథ నా పాపా రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు శిక్షకు రక్షకు ఒక్కడే కర్తకు కర్మకు ఒక్కడే దిక్కోక్కడే ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భావహార శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధార జయ జయ శంభో జయ జయ గంగాధర నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు మంజునాథ మంజునాథ నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు మంజునాథ మంజునాథ సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు దేవుడు జీవుడు ఒక్కడే ధర్మమూ మర్మము ఒక్కడే హరుడొక్కడే శంకర శంకర హర హర శంకర మురహర భావహార శశిధర శుభకర జయ జయ శంభో జయ జయ చంద్రధార జయ జయ శంభో జయ జయ గంగాధర మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ Okkade Okkade ManjunathudOkkade Okkade Okkade ManjunathudOkkade Okkade Okkade Manjunathudokkade Shakthiki Rakthiki Okkade Bhakthiki Mukthiki Okkade Dhikkokkade, Okkade Okkade Manjunathudu Okkade Nuvvu Raayivannaanu Lene Levannaanu (Manjunatha Manjunatha) Garisinche Manasu Unte Neelone Unnaanu Annaavu Lokaala Dora Kaadhu Dongavani Chaataanu (Manjunatha Manjunatha) Naa Paapa Raasulanni Dongalle Dochukupoyaavu Shikshaku Rakshaku Okkade Karthaku Karmaku Okkade, Dikkokkade Okkade Okkade Manjunathudokkade Shankara Shankara Hara Hara Shankara Murahara Bhavahara Shasi Dhara Shubhakara Jaya Jaya Shambo… Jaya Jaya Chandradharaa Jaya Jaya Shambo… Jaya Jaya Gangadharaa Naa Aarthi Teerchaavu Naa Daari Maarchaavu (Manjunatha Manjunatha) Naa Ahankaaraanni Kaalchi Bhasmam Chesaavu Naa Kanti Deepamalle Kanipinchi Vellaavu (Manjunatha Manjunatha) Sugnana Jyothulanu Veliginchi Karuninchaavu Devudu Jeevudu Okkade Dharmamu Marmamu Okkade Harudokkade Shankara Shankara Hara Hara Shankara Murahara Bhavahara Shasi Dhara Shubhakara Jaya Jaya Shambo… Jaya Jaya Chandradharaa Jaya Jaya Shambo… Jaya Jaya Gangadharaa
Okkade Okkade song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Okkade Okkade song is from this Sri Manjunatha (22 June 2001) movie.
S P Balasubramanyam & Chitra is the singer of this Okkade Okkade song.
This Okkade Okkade Song lyrics is penned by JK Bharavi.
శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడుగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కథ, మాటలు జె. కె. భారవి రాశాడు.
Release date: 22 June 2001 (India)
Director: Kovelamudi Raghavendra Rao
Music director: Hamsalekha
Languages: Kannada, Telugu
Art director: Arun Sagar
Aakasame Aakaramai Song lyrics
Okkade Okkade Song lyrics – Sri Manjunadha
2 thoughts on “Okkade Okkade Song lyrics – Sri Manjunadha”