Vellake song lyrics penned by Suresh Banisetti, music composed by Bharatt – Saurabh, and sung by Yazin Nizar from the movie Vellake Album.
Song Name | Vellake |
Singer | Yazin Nizar |
Music | Bharatt – Saurabh |
Lyricst | Suresh Banisetti |
Movie | Vellake Album |
Vellake Song lyrics
Andamaina Prema Lekha Nuvvule Asthamaanu Chaduvukuntane Kallalona Kanthi Rekha Nuvvule Ninnelaaga Vadhulukuntane Nee Oosu Leni Ye Oosu Vaddhule Nee Shwaasa Naalo Daachaanule Vellake Nannodhili Nuvvalaa Vellake Vellake Kannulalo Neerulaa Jaarake Vellake, Vellake Vellake Are Ikkada Akkada Ekkada Chudu Kanabadedhi Maname Ye Ekkadikakkada Palakaristhu Edurayyedhi Maname Nee Thodu Nenani Naa Needa Nuvvani Mana Madhya Premani Elaa Maruvane Nee Chentha Edhani Nee Venta Ledhani Gathamantha Adigithe Nenem Cheppane Nee Gnapakaalu Vadhilesi Nannila O Gnapakamlaa Maaripokalaa Vellake Nannodhili Nuvvalaa Vellake Vellake Kannulalo Neerulaa Jaarake Vellake, Vellake Vellake Andamaina Prema Lekha Nuvvule Asthamaanu Chaduvukuntane Kallalona Kanthi Rekha Nuvvule Ninnelaaga Vadhulukuntane Nee Oosu Leni Ye Oosu Vaddhule Nee Shwaasa Naalo Daachaanule Vellake, Naa Manase Nuvvila Koyyake Vellake, Nippulalo Nannila Thoyyake Vellake Vellake Nannodhili Nuvvalaa Jaarake Kannulalo Neerulaa Vellake Nannodhili Nuvvala Jaarake Kannulalo Neerulaa Vellake Telugu Lyrics అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నేలాగా వదులుకుంటనే నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే నీ శ్వాస నాలో దాచానులే వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే అరె ఇక్కడ అక్కడ ఎక్కడ చూడు కనబడేది మనమే ఏ ఎక్కడికెక్కడ పలకరిస్తు ఎదురయ్యేది మనమే నీతోడు నేననీ నా నీడ నువ్వని మన మధ్య ప్రేమని ఎలా మరువనే నీ చెంత ఏదనీ నీ వెంట లేదని గతమంతా అడిగితే నేనేం చెప్పనే నీ జ్ఞాపకాలు వదిలేసి నన్నిలా ఓ జ్ఞాపకంలా మారిపోకలా వెళ్లకే నన్నొదిలి నువ్వలా వెళ్ళకే వెళ్ళకే కన్నులలో నీరులా జారకే వెళ్ళకే… వెళ్ళకే వెళ్ళకే అందమైన ప్రేమ లేఖ నువ్వులే అస్తమాను చదువుకుంటనే కళ్లలోన కాంతిరేఖ నువ్వులే నిన్నేలాగా వదులుకుంటనే నీ ఊసు లేని ఏ ఊసు వద్దులే నీ శ్వాస నాలో దాచానులే వెళ్ళకే, నా మనసే నువ్విలా కొయ్యకే వెళ్ళకే, నిప్పులలో నన్నిలా తొయ్యకే వెళ్ళకే వెళ్ళకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా వెళ్ళకే నన్నొదిలి నువ్వలా జారకే కన్నులలో నీరులా
Watch Vellake Song Video
Vellake song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Vellake song is from this Vellake Album movie.
Yazin Nizar is the singer of this Vellake song.
This Vellake Song lyrics is penned by Suresh Banisetti.