Skip to content

lyrics-love.com

Love the Beauty of Lyrics

Menu
  • About us
  • English
  • Hindi
  • Telugu
  • Tamil
  • Punjabi
  • Bengali
  • Privacy Policy
  • Privacy Policy
Menu

Raghu Kunche Trendingo Song lyrics | K V K | Srinandhan infra

Posted on March 4, 2023

Raghu Kunche Trendingo song lyrics penned by Raghu Kunche, music composed by Raghu Kunche, and sung by Raghu Kunche.


Trendingo song lyrics


Song Name Trendingo
Singer Raghu Kunche
Music Raghu Kunche
Lyricst Raghu Kunche
Movie Trendingo

Trendingo Song lyrics | Raghu Kunche

ఫేసుబుక్లో సూక్తులు చెప్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
వాట్సాప్ లో గ్రూపుల గోల ట్రేండింగ్ ట్రేండింగ్
ఇంస్టాగ్రామ్లో ఫోజులు ఇస్తే ట్రేండింగ్ ట్రేండింగ్
ట్విట్టర్లో ట్రోల్ చేస్తే ట్రేండింగ్ ట్రేండింగ్
ఆరోగ్యాల సూత్రం చెప్తే ట్రేండింగ్ ట్రేండింగ్
కామెడీ షోలో బాడీ షేమింగ్ ట్రేండింగ్ ట్రేండింగ్
టీవీ డిబేట్ లోన పెంటే చేస్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
చెత్త తం నెయిల్స్ తో వీడియొ పెడితే ట్రేండింగ్ ట్రేండింగ్
పబ్బులోన తెలుగు బాండు ఐమాక్స్ కాడా రివ్యూ దండు 
దావత్ లోన డి జే సౌండు ట్రేండింగ్ ట్రేండింగ్ 
వెంట్రుకలకి రంగులు రుద్దు చెవులకి ఏమో బొక్కలు పెట్టు 
ఒళ్ళంతా ట్టట్టు కొట్టు ట్రేండింగ్ ట్రేండింగ్
యూట్యూబ్ లో వంకరగా సెల్ఫీలు నచ్చకపోతే బోయీ కట్లు 
ట్రేండింగ్ ట్రేండింగ్ 
సెలెబ్రిటీల బ్రేకప్ లు డంక్ అండ్ డ్రైవ్ ల లాక్ అప్ లు 
కిట్టి పార్టీ డ్రెస్ కోడు ట్రేండింగ్ ట్రేండింగ్
ట్రేండింగ్ ట్రెండింగో ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రెండింగో 
ట్రేండింగ్ ట్రెండింగో ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రెండింగో
మెగా స్టార్ స్టెప్ ఎపుడు ట్రేండింగ్ ట్రేండింగ్ 
పవర్ స్టార్ పేరు చెపితే ట్రేండింగ్ ట్రేండింగ్ 
RGV గెలికితే బాలయ్య బాబు తొడగొడితే ట్రేండింగ్ జై బాలయ్య 
అప్పీల్ వాడు ఈవెంట్ అంటే ట్రేండింగ్ ట్రేండింగ్ 
బిగ్బవ్స్ లో అరుస్తూ ఉంటె ట్రేండింగ్ ట్రేండింగ్ 
కబుర్లు చెపితే ట్రేండింగ్ ట్రేండింగ్ 
కంటెంట్ కోసం కిరికిరి చేస్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
పక్కింటోళ్ల బ్రతుకుల మీద పనికి మాలిన పంచాయితీలు 
పెట్టు కుంటూ పోతు ఉంటె ట్రేండింగ్ ట్రేండింగ్ 
వర్క్ ఫ్రొం హోము అంటూ నువ్వు స్ట్రెస్ గిస్సు ఫీల్ అయిపోతూ 
ఒకటికి రెండు జాబులు చేస్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
పెళ్లి వద్దు గిల్లి వద్దు లివింగ్ లైఫ్ ముద్దు అంటూ బ్రేకప్ చెప్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
మిమ్స్ బాబులు మిమ్స్ వేస్తె ఇన్ఫ్లుఅన్సర్ పేరడీ చేస్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తే ట్రేండింగ్ ట్రేండింగ్ 
ట్రేండింగ్ ట్రెండింగో ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రెండింగో 
ట్రేండింగ్ ట్రెండింగో ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రెండింగో

Trendingo song frequently asked questions

Check all frequently asked Questions and the Answers of this questions

This Trendingo song is from this Trendingo movie.

Raghu Kunche is the singer of this Trendingo song.

This Trendingo Song lyrics is penned by Raghu Kunche.

Raghu Kunche Trendingo Song lyrics | K V K | Srinandhan infra

By usingYoutube video downloaderyou can download youtube videos.

Megham Karigena Song lyrics | Thiru | Dhanush|

1 thought on “Raghu Kunche Trendingo Song lyrics | K V K | Srinandhan infra”

  1. Pingback: Nuvve Kavali Amma Song lyrics |Sandeep Sannu| - lyrics-love.com

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • Kalyani Vaccha Vacchaa Song Lyrics In Telugu & English | The Family Star
  • NIJAME NE CHEBUTUNNA LYRICS – Ooru Peru Bhairavakona – Sid Sriram
  • Mast Malang Jhoom song Lyrics– Bade Miyan Chote Miyan
  • Oh My Baby Song Lyrics – Guntur Kaaram
  • Bade Miyan Chote Miyan Lyrics – Anirudh-Vishal |
  1. Ticket Eh Konakunda Song lyrics TILLU - lyrics-love.com on Nuvvu Navvukuntu Song Lyrics – MAD Telugu Film
  2. Ticket Eh Konakunda Song lyrics - lyrics-love.com on Roar of Kesari Lyrics – Bhagavanth Kesari
  3. My Dear Markandeya Song lyrics - lyrics-love.com on Theme of BRO Song lyrics movie BRO
  4. Imagine Dragons – Sharks Song lyrics - lyrics-love.com on Kill Bill Song lyrics SZA
  5. Aakasame Aakaramai Song lyrics - lyrics-love.com on Okkade Okkade Song lyrics – Sri Manjunadha

Categories

  • Bengali Song Lyrics
  • Bhojpuri Song Lyrics
  • Ghazal
  • Hindi Songs Lyrics
  • International Song Lyrics
  • Kannada Song Lyrics
  • Malayalam Song Lyrics
  • Marathi Song Lyrics
  • Punjabi Song Lyrics
  • Tamil Song Lyrics
  • Telugu Song Lyrics

Archives

  • March 2024
  • October 2023
  • September 2023
  • August 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
©2025 lyrics-love.com | Design: Newspaperly WordPress Theme