Time Ivvu Pilla song lyrics penned by Shree Mani, music composed by Gopi Sundar, and sung by SilambarasanTR from the movie 18 Pages.
Song Name | Time Ivvu Pilla |
Singer | SilambarasanTR |
Music | Gopi Sundar |
Lyricst | Shree Mani |
Movie | 18 Pages |
Time Ivvu Pilla Song lyrics
Time Ivvu Pilla Lyrics In English Male: Ye, Neeku Naaku Break up Ayyi One Day Kooda Avvaledhu Naa Gunde Inkaa Nammaledhu Kantireppa Kinda Thadi Inkaa Aaranainaa Ledhu Inthalone Inkoditho Ikilinchesthu Instagram Reel Ye Pettaku Naa Manasuni Ishtam Vachhinattu Chithakkottaku Male: Time Ivvu Pilla Koncham Time Ivvu Ninnu Koncham Koncham Marchipoye Time Ivvu Male: Time Ivvu Pilla Koncham Time Ivvu Ninnu Koncham Koncham Marchipoye Time Ivvu Male: Ye, Poyindhalla Past’Ye Nantu Jarigindhantha Waste’ye Nantu Motivation Quotation’lu Google Nunchi Copy Chesi Beauty Mode Selfie Teesi Aanni Veenni Tag Chesi Facebook’ku Wall Paina Post Veyyaku Naa Pidikidantha Gundeku Post Mortem Cheyyaku Male: Time Ivvu Pilla Koncham Time Ivvu Ninnu Koncham Koncham Marchipoye Time Ivvu ||2|| Male: Ee Generation Pillagaanni Kaada Nenu Mari Neelaaga Move On Endukavvalenu I Love You Raa Baby Antu Daily Nuvvu WhatsApp Lo Chesina Chat Ki Value Ivvu Male: Mana Past Asalu Gurthe Raadhaa Neekkonchamaina Guilty Ledhaa Enni Rakaalugaa Entha Kasaayigaa Nannu Blocking Chesinave Bomma Choopinchesinaave Male: Time Ivvu Pilla Koncham Time Ivvu Ninnu Koncham Koncham Marchipoye Time Ivvu ||2|| Male: Full Kottina Kikku Ekkatledhu Kikku Ekkatledhu… Kikku Ekkatledhu Dope Laagina High Assalledhu High Assalledhu… High Assalledhu Pubbkellina Mood Maaraledhu Ee Face Kasalu Full Stop Ledhu Male: Mana Past Asalu Gurthe Raadhaa Neekkonchamaina Guilty Ledhaa Enni Rakaalugaa… Entha Kasaayigaa Nannu Ghosting Chesinaave Fullu Roasting Chesinaave Time Passing Chesi Nuvve Sanka Naakinchinaave Male: Ye, Neeku Naaku Break Up Ayyi One Day Kooda Avvaledhu Naa Gunde Inkaa Nammaledhu Kantireppa Kinda Thadi Inkaa Aaranainaa Ledhu Inthalone Inkoditho Ikilinchesthu Instagram Reel Ye Pettaku Naa Manasuni Ishtam Vachhinattu Chithakkottaku Male: Time Ivvu Pilla Koncham Time Ivvu Ninnu Koncham Koncham Marchipoye Time Ivvu ||2|| Male: Time Ivvu Pilla Koncham Time Ivvu Ninnu Koncham Koncham Marchipoye Time Ivvu ||2|| Time Ivvu Pilla Lyrics In Telugu ఆతడు: ఏ, నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు ఆతడు: టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఆతడు: టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఆతడు: ఏ, పోయిందల్లా పాస్టేనంటూ జరిగిందంతా వేస్టేనంటూ మోటివేషన్ కొటేషన్లు గూగుల్ నుంచి కాపీ చేసి బ్యూటీ మోడ్ సెల్ఫీ తీసీ ఆడ్నీ ఈడ్నీ ట్యాగే చేసి ఫేస్ బుక్కు వాల్ పైనా పోస్ట్ వెయ్యకు నా పిడికిడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు ఆతడు: టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ||2|| ఆతడు: ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను మరి నీలాగా మూవ్ ఆన్ ఎందుకవ్వలెను ఐ లవ్ యూ రా బేబీ అంటూ డేలీ నువ్వు వాట్సాప్ లో చేసిన చాట్ కి వాల్యూ ఇవ్వు ఆతడు: మన పాస్ట్ అసలు గుర్తే రాదా నీక్కొంచమైనా గిల్టీ లేదా ఎన్ని రకాలుగా.. ఎంత కసాయిగా నన్ను బ్లాకింగ్ చేసినవే బొమ్మ చూపించేసినావే ఆతడు: టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ||2|| ఆతడు: ఫుల్ కొట్టినా కిక్కు ఎక్కట్లేదు (కిక్కు ఎక్కట్లేదు) (కిక్కు ఎక్కట్లేదు) డోప్ లాగినా హై అస్సల్లేదు (హై అస్సల్లేదు) (హై అస్సల్లేదు) పబ్బుకెల్లినా మూడ్ మారలేదు ఈ పేన్ కసలు ఫుల్ స్టాప్ లేదు ఆతడు: మన పాస్ట్ అసలు గుర్తే రాదా నీక్కొంచెమైనా గిల్టీ లేదా ఎన్ని రకాలుగా… ఎంత కసాయిగా నన్ను ఘోస్టింగు చేసినావే ఫుల్లు రోస్టింగు చేసినావే టైం పాసింగు చేసి నువ్వే సంక నాకించినావే ఆతడు: ఏ, నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు ఆతడు: టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ||2|| ఆతడు: టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ||2|| కొంచెం టైమివ్వమ్మా
Time Ivvu Pilla song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Time Ivvu Pilla song is from this 18 Pages movie.
SilambarasanTR is the singer of this Time Ivvu Pilla song.
This Time Ivvu Pilla Song lyrics is penned by Shree Mani.
1 thought on “Time Ivvu Pilla Song lyrics | 18 Pages | Nikhil, Anupama |”