Theli manchu kargindhi తెలి మంచు కరిగింది song lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by K V Mahadevan, and sung by Vani Jayaram from the movie Swathi Kiranam.
Song Name | Theli manchu kargindhi తెలి మంచు కరిగింది |
Singer | Vani Jayaram |
Music | K V Mahadevan |
Lyricst | Sirivennela Seetharama Sastry |
Movie | Swathi Kiranam |
Theli manchu kargindhi తెలి మంచు కరిగింది Song lyrics
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ Theli manchu kargindhi talupu teeyana prabhu ila gonthu vanikindhi pilupu niyyana prabhu theli manchu kargindhi talupu teeyana prabhu ila gonthu vanikindhi pilupu niyyana prabhu nee dhova podavuna kuva kuva la swagatham nee kaali alikidiki melakuvala vandanam Theli manchu kargindhi talupu teeyana prabhu ee poola raagala pulakintha gamakalu garabu kavanala gaali sangathulu ee poola raagala pulakintha gamakalu garabu pawanala gaali sangathulu nee charana kiranalu palukarinchina chalu pallavinchunu prabhu pavalinchu bhuvanalu bhanu moorthy nee prana keerthana vini palukani pranthulani pranava sruthini padani prakruthini prathama kruthini Theli manchu kargindhi talupu teeyana prabhu bhupala nee mrola ee bela ganalu nee rajasani kavi neerajanalu bhupala nee mrola ee vela ganalu neeraja saami kavi neerajanalu pasaru pavanalalo pasikoona ragalu pasidi kiranala padi padhunu derina chalu thalayoorchu thaliraku bahuparakulu vini doralani doranagavu dontharani tharalani daari tholagi raathirini Theli manchu kargindhi talupu teeyana prabhu ila gonthu vanikindhi pilupu niyyana prabhu nee dhova podavuna kuva kuva la swagatham nee kaali alikidiki melakuvala vandanam Theli manchu kargindhi talupu teeyana prabhu
Theli manchu kargindhi తెలి మంచు కరిగింది song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Theli manchu kargindhi తెలి మంచు కరిగింది song is from this Swathi Kiranam movie.
Vani Jayaram is the singer of this Theli manchu kargindhi తెలి మంచు కరిగింది song.
This Theli manchu kargindhi తెలి మంచు కరిగింది Song lyrics is penned by Sirivennela Seetharama Sastry.