Mangli Shivaratri Song Lyrics 2022 | Needi kaani rupamedi ledu|English |Telugu
Needi kaani rupamedi ledu song lyrics penned by Mittapalli Surender, music composed by Suresh Bobbili, and sung by Mangli from the movie Mangli Shivaratri Song Lyrics 2022.
Song Name | Needi kaani rupamedi ledu |
Singer | Mangli |
Music | Suresh Bobbili |
Lyricst | Mittapalli Surender |
Movie | Mangli Shivaratri Song Lyrics 2022 |
Needi kaani rupamedi ledu Song lyrics
Mangli Shivaratri Song Lyrics 2022 in Telugu నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో జుంచక చికజుం జుంచక చికజుం జుంచక చికజుం నీది కానీ రూపమేది లేదు దేవా… ఈ సృష్టిలో ఎల్లలోకాలు పల్లవించే… నీ దివ్య దృష్టిలో విశ్వమైనా భస్మమైనా… ఆ ఆఆ, నీవే విశ్వమైనా భస్మమైనా… ఆది అంతం నీవే నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో జుంచక చికజుం జుంచక చికజుం జుంచక చికజుం జుంచక చికజుం దీంతాన దీంతాన దిరనన దీంతాన దీంతాన దిరనన దీంతాన దీంతాన దిరనననా నింగిలో నాదము… గాలిలో ప్రాణము నీటిలో జీవము… అగ్నిలో దీపము మట్టితో దేహము… ప్రాణికో రూపము జగతినే పెంచుతూ… పంచినా దైవమా జననమైనా మరణమైనా…ఆఆ ఆ, నీవే జననమైనా మరణమైనా… నీవె ఆధారం శూన్యమైనా శివశివా… నీవే ఆకారం హరహర మహాదేవ… హిమగిరి వాస ఆదియోగివై వెలసిన ఈశా. ఆగిపోని కాలమందు అల్లుతావు బంధం, ఓ దేవా ఆగిపోయే ఊపిరిచ్చి… తెంచేవు ప్రాణం అంతులేని ఆశలోనే… బ్రతుకు నిత్య వేట యాడవుండి ఆడుతావు… ఇంత వింత ఆట నిజము నీవే, భ్రమవు నీవే… ఏ ఏ, ఈశా నిజము నీవే, భ్రమవు నీవే… అంతటా నీవే అంతరంగం అందనీయవు అర్థనారీశా నీది కానీ రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో ఎల్లలోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో హర హర హర హర మహాదేవ హర హర హర హర మహాదేవ హర హర హర హర మహాదేవ హర హర హర హర మహాదేవ దేవా ఈశా దేవా దేవా ఈశా దేవా దేవా హర హర హర హర మహాదేవ Mangli Shivaratri Song Lyrics 2022 in English Needi kaani rupamedi ledu deva e srustilo Aella lokaalu pallavinchea ne divya drustilo Needi kaani rupamedi ledu deva e srustilo Aella lokaalu pallavinchea ne divya drustilo Vishwamyna basmamyna nevea Vishwamyna basmamyna nevea Aadi antham nevea Needi kaani rupamedi ledu deva e srustilo Aella lokaalu pallavinchea ne divya drustilo Ningilo naadamu gaalilo pranamu Neetilo jeevamu agnilo depamu Mattitho dehamu praniko rupamu Jagathinea penchuthu panchina divama Jananamyna maranamyna aa aa nevea Jananamyna maranamyna neevea adharam Sunyamyna shiva shiva neevea adharam Hara hara mahadeva himagiri vasa Aadhi yogiy velasina esha Aagiponi kaalamandu alluthavu bandam Oh deva aagipoyea uperinichi thenchavu pranam Anthuleni aasalonea brathuku nithya veta Yaada vundi aaduthavu entha vintha aata Nijamu nevea bramhavu nevea ve esha Nijamu nevea bramhavu nevea anthata nevea Antharangam andhaneyavu ardha naaresha Needi kaani rupamedi ledu deva e srustilo Aella lokaalu pallavinchea ne divya drustilo Deva esha, deva esha, deva deva
Needi kaani rupamedi ledu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Needi kaani rupamedi ledu song is from this Mangli Shivaratri Song Lyrics 2022 movie.
Mangli is the singer of this Needi kaani rupamedi ledu song.
This Needi kaani rupamedi ledu Song lyrics is penned by Mittapalli Surender.
5 thoughts on “Mangli Shivaratri Song Lyrics 2022”