Ram Sita Ram Song Lyrics in Telugu song lyrics penned by Ramajogayya Sastry, music composed by Sachet-Parampara, and sung by Karthik, Sachet Tandon, Parampara Tandon from the movie Adipurush.
Song Name | Ram Sita Ram Song Lyrics in Telugu |
Singer | Karthik, Sachet Tandon, Parampara Tandon |
Music | Sachet-Parampara |
Lyricst | Sachet-Parampara |
Movie | Adipurush |
Ram Sita Ram Song Lyrics in Telugu Song lyrics
Ho O Aadhiyu Anthamu Ramunilone Maa Anubandhamu Raminithone Aapthudu Bandhuvu Anniyi Thaane Alakalu Palukulu Aathanithone Seeta Ramula Punnamilone Nirathamu Ee Edha Vennelalone Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram Dasharadhaathmajuni Padhamula Chentha Kudutapadina Madhi Edhugadhu Chinthaa Ramanaamamanu Rathname Chaalu Galamuna Daalchina Kalugu Shubhaalu Mangalapradhamu Sri Ramuni Payanamu Oo Oo Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Sita Ram Jai Jai Ram Ram Sita Ram Telugu Lyrics రాముడు: నువ్వు రాజకుమారివి జానకి నువ్వు ఉండాల్సింది రాజభవనంలో సీత: నా రాఘవ ఎక్కడుంటే… అదే నా రాజమందిరం. మీ నీడైన మిమ్ముల్ని వదిలి వెళ్తుందేమో, మీ జానకి వెళ్ళదు. హో ఓ, ఆదియు అంతము రామునిలోనే మా అనుబంధము రామునితోనే ఆప్తుడు బంధువు అన్నియు తానే అలకలు పలుకులు ఆతనితోనే సీతారాముల పున్నమిలోనే ఏ ఏ నిరతము మా ఎద వెన్నెలలోనే రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ సీత: జానకి రాఘవది, ఎప్పటికీ ఈ జానకి రాఘవదే నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో నన్ను తీసుకువెళ్ళినపుడు దశరధాత్మజుని పదముల చెంత కుదుటపడిన మది ఎదుగదు చింతా రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనమూ ఊ ఊ ధర్మ ప్రమాణము రామాయణము రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్ రాం సీతా రాం… సీతా రాం జై జై రామ్
Watch Ram Sita Ram Song Lyrics in Telugu Song Video
Ram Sita Ram Song Lyrics in Telugu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Ram Sita Ram Song Lyrics in Telugu song is from this Adipurush movie.
Karthik, Sachet Tandon, Parampara Tandon is the singer of this Ram Sita Ram Song Lyrics in Telugu song.
This Ram Sita Ram Song Lyrics in Telugu Song lyrics is penned by Ramajogayya Sastry.