One Life Song lyrics | SIR | Dhanush, Samyuktha | Venky Atluri | GV Prakash Kumar
One Life song lyrics penned by Pranav Chaganty, music composed by GV Prakash Kumar, and sung by Pranav Chaganty & Hema Chandra from the movie SIR.
Song Name | One Life |
Singer | Pranav Chaganty & Hema Chandra |
Music | GV Prakash Kumar |
Lyricst | Pranav Chaganty |
Movie | SIR |
One Life Song lyrics
One Life Song Lyrics in Telugu Chaduvula Odilo Adugadugaduguna Odidhukulatho Thalapadagaligina Thadadadame Paadamerugani Chiru Chiruthala Kadhalo Gathukulive Kalalerugani Kalathalive, (Kalathalive) Dishalerugani Malupulive, (Malupulive) Venakaduge Padithe Bhavithe Nilabadadhe Thiragabade Nimishamidhe Maarputho Teruchukune Malupulenno, Enno Munumundhika Vichhukune Aashalenno, Ennenno Alupuleka Kalalu Kane Kanulu Enno Nalupupaina Teluputhona Dariki Chere Gelupulenno Chivarikenno Jeevithaalu Maari Panjaramlo Chilukale Banjarulo Molakala Edhigi Anachabadda Aashalanni Ekku Pettaraa Dhanussulaa Chaduve Gathiraa… Badule Nidhiraa Chebithe Vinaraa… Unnadi One Life Barilo Pulilaa… Beruke Vidaraa Ipude Padaraa… Unnadi One Life Taaralu Raaluthu Nelaki Raava Kannullo Daage Aashalu Kaavaa Baadhalu Koodaa Baddalu Kaavaa Aaduthu Paaduthu Saaguthupovaa Chaduve Gathiraa… Badule Nidhiraa Chebithe Vinaraa… Unnadi One Life Barilo Pulilaa… Beruke Vidaraa Ipude Padaraa… Unnadi One Life Madhi Kaasuki Penaveyyaali Padhi Kaasulu Venakeyyaali Saayaaniki Mundhundaali Idhiraa One Life, O Darjaaga Nuv Bathakaali Cheekatilo Velugavvaali Andhukane Chadiveyyaali Unnadi One Life, O Nee GalaGala Chematala Sadule Valavaluga Ammani Cheri Thana Kannula Janmai Merise Kshaname One Life Ye Dhikkuna Nuvvuntunna Nannaki Maryadhe Testhu Thana Collar Paikegarese Kshaname One Life Aadara One Life Paadara One Life Pattaale Thappaku Unnadi One Life Chaduve Gathiraa… Badule Nidhiraa Chebithe Vinaraa… Unnadi One Life Barilo Pulilaa… Beruke Vidaraa Ipude Padaraa… Unnadi One Life చదువుల ఒడిలో అడుగడుగడుగున ఒడిదుడుకులతో తలపడగలిగిన తడపడడమే పాదమెరుగని చిరు చిరుతల కధలో గతుకులివే కలలెరుగని కలతలివే, (కలతలివే) దిశలెరుగని మలుపులివే, (మలుపులివే) వెనకడుగే పడితే భవితే నిలబడదే తిరగబడే నిమిషమిదే మార్పుతో తెరుచుకునే మలుపులెన్నో, ఎన్నో మునుముందిక విచ్చుకునే ఆశలెన్నో,ఎన్నెన్నో అలుపులేక కలలు కనే టెన్ టు ఫైవ్ కనులు ఎన్నో నలుపుపైన తెలుపుతోన దరికి చేరే గెలుపులెన్నో చివరికెన్నో జీవితాలు మారి పంజరంలో చిలుకలే బంజరులో మొలకలా ఎదిగి అణచబడ్డ ఆశలన్ని ఎక్కు పెట్టరా ధనస్సులా చదువే గతిరా… బడులే నిధిరా చెపితే వినరా… ఉన్నది వన్ లైఫ్ బరిలో పులిలా… బెరుకే విడరా ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్ తారలు రాలుతు నేలకి రావా కన్నుల్లో దాగే ఆశలు కావా బాధలు కూడా బద్దలు కావా ఆడుతు పాడుతు సాగుతుపోవా చదువే గతిరా… బడులే నిధిరా చెబితే వినరా… ఉన్నది వన్ లైఫ్ బరిలో పులిలా… బెరుకే విడరా ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్ మది కాసుకి పెనవెయ్యాలి పది కాసులు వెనకెయ్యాలి సాయానికి ముందుండాలి ఇదిరా వన్ లైఫ్, ఓ దర్జాగా నువ్ బతకాలి చీకటిలో వెలుగవ్వాలి అందుకనే చదివెయ్యాలి ఉన్నది వన్ లైఫ్, ఓ నీ గలగల చెమటల సడులే వలవలుగా అమ్మని చేరి తన కన్నుల జన్మై మెరిసే క్షణమే వన్ లైఫ్ ఏ దిక్కున నువ్వుంటున్నా నాన్నకి మర్యాదే తెస్తూ తన కాలర్ పైకెగరేసే క్షణమే వన్ లైఫ్ ఆడర వన్ లైఫ్ పాడర వన్ లైఫ్ పట్టాలే తప్పకు ఉన్నది వన్ లైఫ్ చదువే గతిరా… బడులే నిధిరా చెబితే వినరా… ఉన్నది వన్ లైఫ్ బరిలో పులిలా… బెరుకే విడరా ఇపుడే పదరా… ఉన్నది వన్ లైఫ్
One Life song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This One Life song is from this SIR movie.
Pranav Chaganty & Hema Chandra is the singer of this One Life song.
This One Life Song lyrics is penned by Pranav Chaganty.
Mastaaru Mastaaru Song lyrics | SIR | Dhanush, Samyuktha | GV Prakash Kumar
2 thoughts on “One Life Song lyrics | SIR | Dhanush, Samyuktha | Venky Atluri | GV Prakash Kumar”