Om Mahapraana Deepam Song Lyrics|Sri Manjunatha|
Om Mahapraana Deepam song lyrics penned by Vedavyasa, music composed by Hamsalekha, and sung by Shankar Mahadevan from the movie Sri Manjunatha.
Song Name | Om Mahapraana Deepam |
Singer | Shankar Mahadevan |
Music | Hamsalekha |
Lyricst | Vedavyasa |
Movie | Sri Manjunatha |
Om Mahapraana Deepam Song lyrics
Om Mahapraana Deepam Lyrics ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్ మఃఓంకార రూపం శివమ్ శివమ్ మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం మహా కాంతి బీజం మహా దివ్య తేజం భవాని సమేతం భజే మంజునాథమ్ ఓం ఓం ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ బావహారయాచా మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్ అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం హృదశహృదయంగమం చతురుధాది సంగమం పంచభూతాత్మకం శతశత్రునాశకం సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం నవరసమానోహరం దశదిశసువిమలామ్ ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జనభయంకరం సజ్జనశుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం భువన భవ్య భావదాయకం భాగ్యాత్మకం రక్షకమ్ ఈశం సురేశం ఋషేశం పారేశేమ్ నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్ మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం ఓం నమోహరాయచ స్వరాహారయాచా పురహరాయచ రుద్రయచ భద్రయచ ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ మహాప్రాణ దీపం శివమ్ శివమ్ భజే మంజునాథమ్ శివమ్ శివమ్ దండండ దండండ దండండ దండండ దాన్కదినదా నవ తాండవ డంబరం తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ ధిమిధిమ్మీ సంగీత సాహిత్య శుభ కమల భంభారం ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం నాకారం మకరం శిఖరం వికారం ఎకరం నిరాకరసకరసరం మహాకాలాకాలం మహా నీలకంఠం మహానందనందం మహత్తట్టహాసం ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం మహాకాశంబ్యాసం మహాభానులింగం మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం అమర లింగేశ్వరం వామలిగేశ్వరం కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదార లింగేశ్వరం అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనధిమ్ అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ధర్మస్థళక్షేత్ర వరపరంజ్యోత్యం ఓం నమః సోమయాచ సౌమ్యయాచ భవ్యయచ భాగ్యాయాచ శాంతాయచ శౌర్యాయచ యోగయచ భోగాయచ కలయచ కాంతాయచ రమ్యయచ గమ్యాయచ ఈశాయచ శ్రీశాయచ శర్వాయచ సర్వయచా Om Mahapraana Deepam Lyrics om maha pranadeepam shivam shivam mahomkara roopam shivam shivam maha surya chandradi nethram pavithram maha gaadha timiranthakam souragathram maha kaanthi beejam maha divya tejam bhavani sametham bhaje manjunatham o..ooomm….ooomm..om… namashankarayacha mayaskarayacha namashivayacha shivatarayacha bhavaharayacha mahaprana deepam shivam shivam bhaje manjunatham shivam shivam advaitha bhaskaram ardhanaarishwaram hrudusha hrudhayangamam chaturidhavihangamam pancha bhoothatmakam shatchatrunashakam saptha swareshwaram ashtasiddhishwaram navarasa manoharam dasha dishaasuvimalam ekadashojwalam ekanatheshwaram prasthushivashankaram pranatha jana kinkaram durjana bhayankaram sajjana shubhankaram haaribhava taarakam prakruthi vibha taarakam bhuvana bhavya bhava naayakam bhaagyathmakam rakshakam eesham suresham rushesham paresham natesham gourisham ganesham bhoothesham maha madhura panchakshari manthra maadhyam maha harsha varsha pravarsham sudheesham om namo harayacha swara harayacha pura harayacha rudrayacha bhadrayacha indrayacha nithyayacha nir nidrayacha maha pranadeepam shivam shivam… bhaje manjunatham shivam shivam dum dum (du dumdam)-3 dadhanka ninaadha nava tandavaadambaram thadhimmi thakadhimmhi dhidhimmi dhimidhimmi sangeetha saahithya suma samaram ambaram omkara hreemkaara srimkaara hraimkaara manthra beejaksharam manjunaatheyshwaram rugveda maadhyam yajurveda vedyam kaama prageetham adharma praghatham puranethihasam prasiddham vishuddham prapanchaika dhootham vibhuddham suhiddham na kaaram ma kaaram vi kaaram ba kaaram ya kaaram niraakaara saakaara saaram maha kaala kaalam maha neelakantam maha nandha gangam mahattattahaasam jata joota rangaika ganga suchitram jwala rudhra nethram sumithram sugothram mahakaasha bhaasham maha bhaanu lingam… maha hantu varnam suvarnam pravarnam souraashtra sundharam somanaatheeshwaram srishaila mandhiram srimallikaarjunam ujjayinipura maha kaaleshwaram vaidhyanaatheshwaram maha bheemeshwaram amara lingeshwaram bhaava lingeshwaram kaashi vishweshwaram param grishneshwaram tryambakaadhishwaram naagalingeshwaram sreeeeeeeeeeeeeeee kedharalingeshwaram agnilingathmakam jyothilingathmakam vaayulingathmakam aathmalingathmakam akhilalingathmakam agnihomathmakam.. anaadim ameyam ajeyam achinthyam amogham apoorvam anantham akhandam (2x) dharmasthala kshetra vara paramjyothim…(3x) om… nama somayacha sowmyayacha bhavyayacha bhagyayacha shanthayacha shouryayacha yogayacha bhogayacha kaalayacha kaanthayacha ramyayacha gamyayacha eeshayacha srishaayacha sharvayacha sarvaya-cha..
Om Mahapraana Deepam song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Om Mahapraana Deepam song is from this Sri Manjunatha movie.
Shankar Mahadevan is the singer of this Om Mahapraana Deepam song.
This Om Mahapraana Deepam Song lyrics is penned by Vedavyasa.
శ్రీ మంజునాథ 2001 లో తెలుగు, కన్నడ భాషలలో నిర్మించిన ఆధ్యాత్మిక చిత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని మీద ఆధారపడినది. ఇందులో చిరంజీవి శివునిగా, అర్జున్ శివభక్తుడుగా నటించగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. కథ, మాటలు జె. కె. భారవి రాశాడు.
Release date: 22 June 2001 (India)
Director: Kovelamudi Raghavendra Rao
Music director: Hamsalekha
Languages: Kannada, Telugu
Art director: Arun Sagar
Manjulaangiye Song lyrics | Sreekanth Hariharan | Nakshathra Santhosh|
1 thought on “Om Mahapraana Deepam Song Lyrics”