My Dear Markandeya song lyrics penned by Ramajogayya Sastry, music composed by Thaman S, and sung by Revanth, Snigdha Sharma from the movie BRO Movie Released Date – 28 July 2023.
Song Name | My Dear Markandeya |
Singer | Revanth, Snigdha Sharma |
Music | Thaman S |
Lyricst | Ramajogayya Sastry |
Movie | BRO Movie Released Date – 28 July 2023 |
My Dear Markandeya Song lyrics
Intro Aapu, Dhummu Lepu Dance BRO, Like BRO Hey, Come On Come On Dance Yamma Yamma Beats BRO Zindagine Juke’U Box BRO Hey, Rachho Rachha Rocks BRO Majaa Pichha PeaksU BRO Manalnaape Magaadevadu BRO Are Length Choosthe Prathi Life Very Shortu FilmU Yahe, Koosinthaina Daani SizeU Penchalevu Nammu Kaani Nuvvu Gaani Thaluchukunte Prathi Okka FrameU Bhale Colorfullugaa Maarchagalavu BRO My Dear Markandeya Manchi Maata Chepthaa Raasuko Malli Putti Bhoommeedhiki Raane Raavu Nijam Telusuko Ye, Pakka Dhigi Nidaraleche Prathi Roju Pandaga Chesuko Arey Unna Kaastha Timelone Antho Intho AnubhavinchiPO Are, Come On Come On Dance Yamma Yamma Beats BRO Zindagine Juke’U Box BRO Hey, Rachho Rachha Rocks BRO Majaa Pichha PeaksU BRO Manalnaape Magaadevadu BRO Aayaare Ye Ye, Aayaare Aayaare Ye Ye, Aayaare Sitra Manjari, Sitra Manjari Manjari Manjari Silipi Sitra Manjari Ooha Oo Ha Main Hun Sitra Manjari Rayyanta Saraasari Rekkala Gurram Ekki Ittaa Vacha Mesthiri Chaana Chaana Chaakiri Poddhantha Meeru Chesthiri Compulsary Chillavvaali Cheekati Raathiri Mee Entertainmentuku Istha Gurantee Meeru Happu Ayithe Anthe Chaalu Adhe Royality Mee Aaha OholeGaa Naaku Nachhe Commentary Meeru Malli Malli Raarammanna Isthaa Re-Entry Hey, Aayaare Ye Ye, Aayaare Aayaare Ye Ye, Aayaare Sitra Manjari, Sitra Manjari Manjari Manjari Silipi Sitra Manjari Yaha, Life Annaaka Undaaliga Relief Anna Maata Yaha, Moodochaaka Aadaaligaa Hushaaraina Aata Yaha, Busy Panla Gajibiji Ekkuvaina Poota Ravvantha Kushi Wrong Ye Kaadhataa My Dear..!! My Dear Markandeya Manchi Maata Chepthaa Raasuko Malli Putti Bhoommeedhiki Raane Raavu Nijam Telusuko Oye, Pakka Dhigi Nidaraleche Prathi Roju Pandaga Chesuko, O O O Arey Unna Kaastha Timelone Antho Intho AnubhavinchiPO, O O O My Dear Markandeya Song Lyrics Song Lyrics in Telugu ఇంట్రో ఆపు… దుమ్ము లేపు డాన్స్ బ్రో, లైక్ బ్రో హే, కమాన్ కమాన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీనే జూకు బాక్సు బ్రో హే, రచ్చో రచ్చ రాక్స్ బ్రో మజా పిచ్చ పీక్సు బ్రో మనలన్నాపే మగాడెవడు బ్రో అరె లెంగ్త్ చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్టు ఫిల్మూ యహె, కూసింతైనా దాని సైజు పెంచలేవు నమ్ము కానీ నువ్వు గాని తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేము భలే కలర్ ఫుల్లుగా మార్చగలవు బ్రో మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మళ్ళీ పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో ఏ, పక్క దిగి నిదరలేచే ప్రతి రోజు పండగ చేసుకో అరె ఉన్న కాస్త టైములోనే అంతో ఇంతో అనుభవించి పో అరె కమాన్ కమాన్ డాన్స్ బ్రో యమ్మ యమ్మ బీట్స్ బ్రో జిందగీనే జూకు బాక్సు బ్రో హే, రచ్చో రచ్చ రాక్స్ బ్రో మజా పిచ్చా పీక్సు బ్రో మనలన్నాపే మగాడెవడు బ్రో ఆయారే ఏ ఏ, ఆయారే ఆయారే ఏ ఏ, ఆయారే సిత్రా మంజరి, సిత్రా మంజరి మంజరి మంజరి సిలిపి సిత్ర మంజరి ఊ హ ఊ హ మై హు సిత్ర మంజరి, రయ్యాంట సరాసరి రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరీ చాన చాన చాకిరీ, పొద్దంత మీరు చేస్తిరి కంపల్సరీ చిల్లవ్వాలి చీకటి రాతిరి మీ ఎంటర్టైన్మెంటుకు ఇస్తా గ్యారంటీ మీరు హ్యాపీ అయితే అంతే చాలు అదే రాయల్టీ మీ ఆహా ఓహోలే గా నాకు నచ్చే కామేంటరి మీరు మళ్ళీ మళ్ళీ రారమ్మన్న ఇస్తా రీ ఎంట్రీ హె ఆయారే ఏ ఏ, ఆయారే ఆయారే ఏ ఏ, ఆయారే సిత్రా మంజరి, సిత్రా మంజరి మంజరి మంజరి సిలిపి సిత్ర మంజరి యహ, లైఫన్నాక ఉండాలిగా రీలీఫన్న మాట యహ, మూడొచ్చాకా ఆడాలిగా హుషారైన ఆట యహ, బిజీ పన్ల గజిబిజి ఎక్కువైన పూట రవ్వంత కుషీ రాంగే కాదటా మై డియర్… మై డియర్ మార్కండేయ మై డియర్ మార్కండేయ మంచి మాట చెప్తా రాసుకో మళ్ళీ పుట్టి భూమ్మీదికి రానే రావు నిజం తెలుసుకో ఓయ్, పక్క దిగి నిదరలేచే ప్రతి రోజు పండగ చేసుకో, ఓ ఓ ఓ అరె ఉన్న కాస్త టైములోనే అంతో ఇంతో అనుభవించి పో, ఓ ఓ ఓ
My Dear Markandeya song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This My Dear Markandeya song is from this BRO Movie Released Date – 28 July 2023 movie.
Revanth, Snigdha Sharma is the singer of this My Dear Markandeya song.
This My Dear Markandeya Song lyrics is penned by Ramajogayya Sastry.
Theme of BRO Song lyrics movie BRO