Jaale song lyrics penned by Late Sri Ramaswamy.K, music composed by bheems ceciroleo, and sung by Mangli from the movie Jaale.
Song Name | Jaale |
Singer | Mangli |
Music | bheems ceciroleo |
Lyricst | Late Sri Ramaswamy.K |
Movie | Jaale |
Jaale Song lyrics
Jaale Song Lyrics Telugu జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా జల వయ్యి జల్దర్ వయ్యి జాజికాయల పోత వొయ్యి జల వయ్యి జల్దర్ వయ్యి జాజికాయల పోత వొయ్యి జల వయ్యి జల్దర్ వయ్యి జాజికాయల పోత వొయ్యి జల వయ్యి జల్దర్ వయ్యి జాజికాయల పోత వొయ్యి చిగురు జబ్బల సందున చిలుకముతి జలపొయ్యి గునుపు గుబ్బల చందర్ గురివింజల జలవొయ్యి రంకుమొగుడి కట్టుకొన రత్నాల జలవొయ్యి ఇపుడన జలవొయి పక్కనం నిక్కవోయ్ తప్పంము శావనోయ్ నిన్ను వొయ్యి నన్ను వొయ్యి నీళ్లు వాళ్ళ అదలా వొయ్యి అద్దమున చూసుకొంటెయ్ ఇద్దరం కలుసుకుంటేయ్ చాలేయ్ జంగమయ్య జాలే జంగమయ్య జాలే జంగమయ్య జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు జలకూరు జలకితు కుట్టుకూరి కుటుకిత్తు జలకూరు జలకితు కూతురి కుటుకిత్తు అమ్మ నాన్న కలకుండా ఇస్టం వచ్చిన సూటుకే ఒద్దు బుద్ధి పుట్టినట్టు సేపు ముద్దులు ఇస్తా జాలే జాలే జాల్లే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద రెక్క మీద మనసుపెట్టు రంగు రంగు జలమీద నన్ను కలుసుకొని నవ్వు కుంట జలమీద ముద్దు లోన ముద్దబంతి పూల వేరే జాలే జాలే జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి అంచుకు అధాలు వయ్యి లంచమిస్తా మంచిగెయ్యి వినకుంటే పట్టుచెయ్యి యింట్లకుగుజూకా పొయ్యి మంచమెక్కి మందలియ్యి ముద్దు ముచ్చట తీర్చేయి జాలే జంగమయ్య జాలే జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా జాలే జంగమయ్య జాలే జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఏమయ్యా అయ్యా పచ్చ చీర పైట కొంగు పట్టుకొని గుంచుకోరా పచ్చ చీర పైట కొంగు పట్టుకొని గుంచుకోరా సుక్కవారి గుంజుకోర ఆకువారి చూసుకొని అందమైన జాలే వేరే జాలే జంగమయ్య జాలే జంగమయ్య అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా అమ్మతోడు జంగమయ్య అడిగినందుకు కోపమయ్యా సోక్ ఐన చిన్న దాన జాల్లే వయ్యి సోపాతే మంచిది నది పసుపుతాడు కట్టుకొని ఎల్ల కాలం ఏలుకోరా జాలే జంగమయ్య జాలే జాలే పోసినవ్ ఏమయ్యా ఓ జంగమయ్య రైకే కుట్టినవ్ ఎం అయ్యాయా Jaale Song Lyrics English Jaale posinav emayya o jangamayya Raike kuttinav em ayyaaaa Jaale posinav emayya o jangamayya Raike kuttinav em ayyaaaa Jala vayyi jaldhar vayyi jajikayala potha voyyi Jala vayyi jaldhar vayyi jajikayala potha voyyi Jalavoyyi jaldharu voyyi jajikayala pothavoyyi Jalavoyyi jaldharu voyyi jajikayala pothavoyyi chiguru jabbala sandhuna chilukamuthi jalapoyyi gunupu gubbala chander gurivinjala jalavoyyi rankamogud kattukona ratnala jalavoyyi ipudana jalavooyi pakkanam nikkavoi thappanmu shavanoi ninnu voyyi nannu voyyi nillu valla adhala voyyi adhumana chusukontey idharam kalusukuntey chaaley jangamayya Jaale jangamayya jaale jangamayya Jallepoisinav emayya o jangamayya Raike kuttinav emayyaa Jallepoisinav emayya o jangamayya Raike kuttinav emayyaa jalakuru jalakithu kuturi kutukitthu jalakuru jalakithu kuturi kutukitthu jalakuru jalakithu kuturi kutukitthu jalakuru jalakithu kuturi kutukitthu jalakuru jalakithu kuturi kutukitthu amma nanna kalakunda istam occhina sotuk odhu budhi puttinattu sepu midhulu istha Jaale Jaale saaraalyrics Jallepoisinav emayya o jangamayya Raike kuttinav emayyaa rekka midha manasupettu rangu rangu jalamidha rekka midha manasupettu rangu rangu jalamidha nannu kaluskoni navvu kunta jalamidha moodhulona mudhabanthi poola vere jaale jaale Jaale posinav emayya o jangamayya Raike kuttinav em ayyaaaa Jaale posinav emayya o jangamayya Raike kuttinav em ayyaaaa Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi Anchuku adhalu vayyi lanchamistha manchigeyyi vinakunte Pattucheyyi intlakugujuka poyyi manchamekki mandhaliyyi muddhu muchata theercheyi jaale jangamayya jaale Jalle posinav emayya o jangamayya Raike kuttinav emayya ayya pacha cheera paita kongu pattukoni gunchukora ayya pacha cheera paita kongu pattukoni gunchukora sukkvari gunjukora aakuvari chusukoni andhamaina jaale vere Jaale jangamayya jaale jangamayya Ammathodu jangamayya adiginandhuku kopamayya Ammathodu jangamayya adiginandhuku kopamayya Ammathodu jangamayya adiginandhuku kopamayya Ammathodu jangamayya adiginandhuku kopamayya sokk aina chinna dhana jalle vayyi sopathe manchidhi nadhi pasuputhadu kattukoni ella kaalam elukora jaale jangamayya jaale Jaale posinav emayya o jangamayya Raike kuttinav em ayyaaaa
Jaale song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Jaale song is from this Jaale movie.
Mangli is the singer of this Jaale song.
This Jaale Song lyrics is penned by Late Sri Ramaswamy.K.
1 thought on “Jaale Song lyrics | Mangli | Sri Ramaswamy | Bheems Ceciroleo|”