Chalona Telugu song lyrics penned by Chandra Bose, music composed by Anirudh Ravichander, and sung by Adithya RK & Priya Mali from the movie Jawan (Telugu) – 07 September 2023.
Song Name | Chalona Telugu |
Singer | Adithya RK & Priya Mali |
Music | Anirudh Ravichander |
Lyricst | Chandra Bose |
Movie | Jawan (Telugu) – 07 September 2023 |
Chalona Telugu Song lyrics
Premalo Haayi Undho Premalo Badha Undho Nijamga Edho Unnaa Nuvve Naa Prema Annaavo, Oo Oo Premani Aape Addu Ledhata, Guttu Ledhata Chuttu Pakka Choodabodhata, Oo OoOo Oo Premanu Koliche Parikaraalani Sadhanaalani Inkevaru Kanipettaledhata OoOo O Oo O Chal Chal Chalona Aa Oopulone Chalona Aa Vaipugaane Chalona Aapina Pravaahaala Parugaagunaa Chalona Aa Oopulone Chalona Aa Vaipugaane Chalona Aapina Pravaahaala Parugaagunaa Ee Preme Dhyeyamai Veyyella Aayuvai Praanaala Vaayuvai Vellaali Vegamai, Vegamai Ee Preme Dhyeyamai, Dhyeyamai Veyyella Aayuvai, Aayuvai Praanaala Vaayuvai, Vaayuvai Vellaali Vegamai, Vegamai, Haa Premalo Haayi Undho Premalo Badha Undho Nijamga Edho Unnaa Nuvve Naa Prema Annaavo, Oo Oo Premanu Minche Padhamu Ledhata Padavi Ledhata MandhiMaarbalamemi Ledhata, OoOo OoOo Premanu Aape Shakthi Ledhata, Yukthi Ledhata Modhale Kaani Poorthy Kaadhata, Oo Oo Ho Oo Oh Chal Chal Chalona Aa Oopulone Chalona Aa Vaipugaane Chalona Aapina Pravaahaala Parugaagunaa Chalona Aa Oopulone Chalona Aa Vaipugaane Chalona Aapina Pravaahaala Parugaagunaa Nuvvante Parimalaalu Chindhe Kavithala Pusthakaanivantaa Neelo Maatamaatakinkaa Okko Muddhu Ichhukunta Nuvvante Parimalaalu Chindhe Kavithala Pusthakaanivantaa Neelo Maatamaatakinkaa Okko Muddhu Ichhukunta Ee Preme Dhyeyamai Veyyella Aayuvai Praanaala Vaayuvai Vellaali Vegamai, Vegamai, Haa Chalona Song Lyrics in Telugu ప్రేమలో హాయి ఉందో ప్రేమలో బాధ ఉందో ఓ నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ ప్రేమను ఆపే అడ్డు లేదట, గుట్టు లేదట చుట్టూపక్క చూడబోదట ఓ ఓ ఓ ఓ ప్రేమను కొలిచే పరికరాలని సాధనాలని ఇంకెవరు కనిపెట్టలేదటా ఓఓ ఓ ఓ ఓ చల్ చల్ ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఈ ప్రేమే ధ్యేయమై వెయ్యేళ్ళ ఆయువై ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై ఈ ప్రేమే ధ్యేయమై, ధ్యేయమై వెయ్యేళ్ళ ఆయువై, ఆయువై ప్రాణాల వాయువై, వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై, హా ప్రేమలో హాయి ఉందో ప్రేమలో బాధ ఉందో ఓ ఓ నిజంగా ఏది ఉన్నా నువ్వే నా ప్రేమ అన్నావో ఓ ఓ ప్రేమను మించే పదము లేదట పదవి లేదట, మందీమార్బలమేమి లేదట, ఓఓ ఓఓ ప్రేమను ఆపే శక్తి లేదట, యుక్తి లేదట మొదలే కానీ పూర్తి కాదట, ఓఓ హో ఓ ఓ చల్ చల్ ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా ఛలోన ఆ ఊపులోనే ఛలోన ఆ వైపుగానే ఛలోనా ఆపినా ప్రవాహాల పరుగాగునా నువ్వంటే పరిమళాలు చిందే కవితల పుస్తకానివంటా నీలో మాటమాటాకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా నువ్వంటే పరిమళాలు చిందే కవితల పుస్తకానివంటా నీలో మాటమాటాకింకా ఒక్కో ముద్దు ఇచ్చుకుంటా ఈ ప్రేమే ధ్యేయమై (ప్రేమలో హాయి) వెయ్యేళ్ళ ఆయువై (ప్రేమలో హాయి) ప్రాణాల వాయువై వెళ్ళాలి వేగమై, వేగమై, హా
Chalona Telugu song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Chalona Telugu song is from this Jawan (Telugu) – 07 September 2023 movie.
Adithya RK & Priya Mali is the singer of this Chalona Telugu song.
This Chalona Telugu Song lyrics is penned by Chandra Bose.