ButtaBomma song lyrics penned by Balaji, music composed by Prashant Pillai, and sung by Sreehari K from the movie Ala Vaikunthapurramuloo.
Song Name | ButtaBomma |
Singer | Sreehari K |
Music | Prashant Pillai |
Lyricst | Balaji |
Movie | Ala Vaikunthapurramuloo |
ButtaBomma Song lyrics
ButtaBomma Lyrics from Ala Vaikunthapurramuloo movie ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము.. ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే చిన్నగా సినుకు తుంపరడిగితే కుండపోతగా తుఫాను తెస్తివే మాటగా ఓ మల్లెపూవునడిగితే మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము ButtaBomma Lyrics from Ala Vaikunthapurramuloo movie Inthakanna Manchi Polikedi Naaku Thattaledu Gaani Ammu Ee Love Anedi Bubble-u Gum-mu Antukunnadhante Podhu Nammu Mundu Nunchi Andharanana Maate Gaani Malli Anatanaane Ammu Idhi Cheppakunda Vache Thummo Premanaapaleru Nannu Nammu. Ettaga Anaee Yeduru Choopuki Thaginattuga Nuvvu Badhulu Chebithive Arey Devuda Idhendhanentha Lopate Pilladanta Deggarayi Nannu Cheradheestive Butta Bomma Butta Bomma Nannu Suttukuntive Zindagike Atta Bommayi Janta Kattukuntive. Buttabomma Buttabomma Nannu Suttukuntive Zindagi-Ke Atta Bommai Janta Kattu Kuntive. [Instrumental Break] Multiplex Loni Audience Laga Mounamguna Gani Ammu Lona Dandanaka Jariginde Nammu Dimma Diriginaade Mind Sim-mu. [Instrumental Music Continues] Rajula Kalam Kaadhu Rathamo Gurran Levu Addhan Mundara Natho Nene Yudham Chestaante. Gaajula Chethulu Jaapi Deggarakochina Nuvvu Chepallo Chitikesi Chakkaravarthini Chesave Chinnaga Chinnkku Thumparadigithe Kundapothaga Tufaan-u Thestive Maataga O Malle Poovunadigithe Mootaga Pola Thotaga Painochi Padithive Butta Bomma Butta Bomma Nannu Suttukuntive Zindagi-Ke Atta Bommai Janta Kattu Kuntive. Veli Ninda Nannu Theesi Bottu Pettukuntive Kaali Kindi Puvvu Nenu Nethinetu Kuntive Inthakanna Manchi Polikedi Naaku Thattaledu Gaani Ammu Ee Love Anedi Bubble-u Gum-mu Antukunnadhante Podhu Nammu. Mundu Nunchi Andharanana Maate Gaani Malli Anatanaane Ammu Idhi Cheppakunda Vache Thummo Premanapaleru Nannu Nammu.
Watch ButtaBomma Song Video
ButtaBomma song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This ButtaBomma song is from this Ala Vaikunthapurramuloo movie.
Sreehari K is the singer of this ButtaBomma song.
This ButtaBomma Song lyrics is penned by Balaji.