Bezawada Sandhullo song lyrics penned by Bhaskara Bhatla, music composed by Kalyan Nayak, and sung by Lokeshwar Edara from the movie Writer Padmabhushan.
Song Name | Bezawada Sandhullo |
Singer | Lokeshwar Edara |
Music | Kalyan Nayak |
Lyricst | Bhaskara Bhatla |
Movie | Writer Padmabhushan |
Bezawada Sandhullo Song lyrics
Bezawada Sandhullo Maavaadokadunnadu Thadabaduthu Edhola Tholi Aduge Veshaadu Jandhyala Gaari Cinemallo Choose Srilakshmi Tarahaalo Rachanalu Chesthaadu Ithade Ithade Ithade Writer Padmabhushan Youth Lo O Vibration Writer Padmabhushan Sensatione Writer Padmabhushan Ledhule Ye Confusion Writer Padmabhushan Celebration Penne Patteshaademo Annaprasanalo Ink Kalipi Taageshaadem Paala Seesaalo Story Books Anni Namilesi Untaadu Aksharaala Riksha Ekki Tirigesi Untaadu Latest Trend Lo Andariki Thanu Competition Anukuntaadu Saraswathi Kataakshame Fullugaa Unnodu Ithade Ithade Ithade Writer Padmabhushan Youth Lo O Vibration Writer Padmabhushan Sensatione Writer Padmabhushan Ledhule Ye Confusion Writer Padmabhushan Celebration Chadivi Teeraalsindhele Veedi Raathalani Kaadhu Koodadhannaagaani Vadhaladu Evvarini Entha Adrushtam Thana Pere Oka Birudu Nela Meeda Ittaantodu Puttadame Arudu Chaaruki Mukhyam Thaalimpu Mana Sir Ki Mukhyam Gurthimpu Shabhas Ani Ante Sari Undadhu Vedhimpu Ithade Ithade Ithade Writer Padmabhushan Youth Lo O Vibration Writer Padmabhushan Sensation Ye Writer Padmabhushan Ledhule Ye Confusion Writer Padmabhushan Celebration బెజవాడ సందుల్లో మావాడొకడున్నాడు తడబడుతూ ఏదోలా తొలి అడుగే వేశాడు జంధ్యాల గారి సినిమాల్లో చూసే శ్రీలక్ష్మి తరహాలో రచనలు చేస్తాడు ఇతడే ఇతడే ఇతడే రైటర్ పద్మభూషణ్ యూతులో ఓ వైబ్రేషన్ రైటర్ పద్మభూషణ్ సెన్సేషనే రైటర్ పద్మభూషణ్ లేదులే ఏ కన్ఫ్యూషన్ రైటర్ పద్మభూషణ్ సెలబ్రేషనే పెన్నే పట్టేశాడేమో అన్నప్రాసనలో ఇంకు కలిపి తాగేశాడేమో పాల సీసాలో స్టోరీ బుక్స్ అన్నీ నమిలేసి ఉంటాడు అక్షరాల రిక్షా ఎక్కి తిరిగేసి ఉంటాడు లేటెస్టు ట్రెండులో అందరికి తను కాంపిటీషననుకుంటాడు సరస్వతీ కటాక్షమే ఫుల్లుగ ఉన్నోడు ఇతడే ఇతడే ఇతడే రైటర్ పద్మభూషణ్ యూతులో ఓ వైబ్రేషన్ రైటర్ పద్మభూషణ్ సెన్సేషనే రైటర్ పద్మభూషణ్ లేదులే ఏ కన్ఫ్యూషన్ రైటర్ పద్మభూషణ్ సెలబ్రేషనే చదివీ తీరాల్సిందేలే వీడి రాతలని కాదు కూడదన్నాగాని వదలడు ఎవ్వరినీ ఎంత అదృష్టం తనపేరే ఒక బిరుదు నేలమీద ఇట్టాంటోడు పుట్టడమే అరుదు చారుకి ముఖ్యం తాలింపు మన సారుకి ముఖ్యం గుర్తింపు శభాషని అంటే సరి ఉండదు వేధింపు ఇతడే ఇతడే ఇతడే రైటర్ పద్మభూషణ్ యూతులో ఓ వైబ్రేషన్ రైటర్ పద్మభూషణ్ సెన్సేషనే రైటర్ పద్మభూషణ్ లేదులే ఏ కన్ఫ్యూషన్ రైటర్ పద్మభూషణ్ సెలబ్రేషనే
Bezawada Sandhullo song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Bezawada Sandhullo song is from this Writer Padmabhushan movie.
Lokeshwar Edara is the singer of this Bezawada Sandhullo song.
This Bezawada Sandhullo Song lyrics is penned by Bhaskara Bhatla.
Kannullo Nee Roopame Song lyrics | Writer Padmabhushan|Suhas|
1 thought on “Bezawada Sandhullo Song lyrics| Writer Padmabhushan | Suhas|”