Neekemo Andamekkuva song lyrics penned by Ramajogayya Sastry, music composed by Devi Sri Prasad (DSP), and sung by Mika Singh, Geetha Madhuri, D. Velmurugan from the movie Waltair Veerayya.
Song Name | Neekemo Andamekkuva |
Singer | Mika Singh, Geetha Madhuri, D. Velmurugan |
Music | Devi Sri Prasad (DSP) |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Waltair Veerayya |
Neekemo Andamekkuva Song lyrics
Neekemo Andamekkuva Lyrics In Telugu అతడు: వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (యా) గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే (యు ఆర్ రైట్) చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం) యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అరె అరె) అతడు: హలో పిల్ల… హలో, హలో పిల్ల అంత ఇస్టయిలుగా ఇటు రామాకే అరాచకంగా అందాలు చూపి లేని పోనీ ఐడియాలు ఇవ్మాకే నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ అతడు: హలో పిల్ల… హలో, హలో పిల్ల మహ ముస్తాబుగా ఇటు రామాకే మనస్సు లోపల మతాబుల దూరి లేని పోనీ మంటలు వెయిమాకే నీకేమో అందమెక్కువ… నాకేమో తొందరెక్కువ ఆమె: హలో పిల్లోడా… హలో పిల్లోడా హి-మ్యానులా ఇటు రామాకే ముద్దుల్ని మోసే బుల్డోజరల్లే గుద్దేసి పోమాకే నీక్కూడా అందమెక్కువే… నాక్కూడా తొందరెక్కువే కోరస్: వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే, (అవును) గుండెల్లోన వణుకు పుట్టేత్తాందే (యు ఆర్ రైట్) చూస్తూ ఉంటే కంట్రోలు పోతాందే, (నిజం) యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే, (అబ్బబ్బా, ఆహా) అతడు: మ్మ్, పచ్చరంగు బొట్టుబిళ్ల పెట్టుకోకే సిగ్నలిచ్చి నన్ను ఆకట్టుకోకే నా రేసు కారు నిన్ను చూసి రెచ్చిపోద్దే ఇటు రామాకే ఆమె: నువ్వు నల్లరంగు కళ్లజోడు పెట్టుకోకే చూసి చూడనట్టు సైటు కొట్టుకోకే నా గ్లామరంతా గట్టు దాటి పొంగి పొద్దే, ఇటు రామాకే అతడు: స్ అబబబ, ఒంట్లో కరెంటే వయొలెంట్ అయ్యేలా సైలెంట్ గా ఇటు రామాకే ఆమె: నా సాఫ్టు హార్టు మెల్టింగ్ అయ్యేలా అసలిటు రామాకే అతడు: ఆ, నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ ఆమె: నీక్కూడా అందమెక్కువే నాక్కూడా తొందరెక్కువే ఆమె:హే, జేమ్స్ బాండు ఫోజు నువ్వు పెట్టమాకే పూల గన్ను నాకు గురి పెట్టమాకే నే ముందుకొచ్చి ముద్దులిచ్చే డేంజరుందే ఇటు రామాకే. అతడు: హో, లిప్పు మీద లిప్పు పెట్టి తిప్పమాకే హిప్పులోని గ్యాపు చూపెట్టమాకే నా లవ్వు నాదే కెవ్వు మంటే తప్పు నీదే ఇటు రామాకే ఆమె:హే, షర్టు బటన్స్ విప్పేసి మ్యాన్లీ మాగ్నెట్టులా ఇటు రామాకే అతడు: ప్లస్సు మనస్సు షార్టు సర్క్యూటే అసలిటు రామాకే అతడు: నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ కోరస్: వయ్యారంగా నడ్సుకొచ్చెత్తాందే ఆమె: నీక్కూడా అందమెక్కువే, (యా) నాక్కూడా తొందరెక్కువే అతడు: యాడనుంచి స్టారు చెయ్యాలో తెలియక కన్ఫ్యూజ్ ఐతాందే Neekemo Andam Ekkuva Lyrics Vayyaram Gaa Naduchu Kochesthandhe Yah! Gundellona Vanuku Puttethandhe You’re Right Chusthu Unte Control Pothandhe Nizaam Yedanunchi Start Cheyyalo Theliyaka Confuse Ayithandhe Arey Re Re Hello Pilla Hello Hello Pilla Antha Istyle’u Gaa Itu Ramaake Arachakanga Andhalu Chupi Leniponi Idea Lu Immake Neekemo Andam Ekkuva Naakemo Tondar Ekkuva Hello Pilla Hello Hello Pilla Maha Musthabuga Itu Ramaake Manasulopala Mathabhula Dhoori Leniponi Mantal Veyyamake Neekemo Andamekkuva Nakemo Tondarekkuva Hello Pilloda Hello Pilloda He Man La Itu Ramaake Muddhulni Mose Bulldozer’alle Gudhesi Pomaake Nee Kuda Andam Ekkuva Naa Kuda Tondarekkuve Vayyaram Gaa Naduchu Kochesthandhe Avnu! Gundellona Vanuku Puttethandhe You’re Right Chusthu Unte Control Pothandhe Nizaam Yedanunchi Start Cheyyalo Theliyaka Confuse Ayithandhe Habba Ba Baa Aaha Hmm.. Pacharangu Bottubilla Pettukoke Signal Icchi Nannu Aakattukoke Naa Race’u Car Ninnu Chusi Recchipoddhe Itu Ramaake Nuvvu Nalla Rangu Kalla Jodu Pettukoke Choosi Choodanattu Site Kottukoke Naa Glamour Antha Gattu Dhati Pongi Podhe Itu Ramaake Ontlo Current’ae Violent Ayyela Silent Gaa Itu Ramaake Naa Soft Heart’u Melting Aiyela Asalitu Ramaake Haaye Neekemo Andamekkuva Naakemo Tondarekkuva Neekuda Andamekkuva Naakuda Tondarekkuve Hey James Bond Pose Nuvvu Petta Maake Poola Gunnu Naaku Guri Petta Maake Ne Mundhukochi Muddhuliche Danger Undhe Itu Ramaake Ho Lip Meedha Lip Petti Thippamaake Hip Lona Gap Chupetta Maake Naa Love Naadi Givvu Mante Thappu Needhe Itu Ramaake Hey Shirt Buttons Vippesi Manly Magnet La Itu Ramaake Plus Minus Short Circuit’ae Asalitu Ramaake Neekemo Andam Ekkuva Naakemo Tondar Ekkuva Vayyaram Gaa Naduchu Kochesthandhe Neekuda Andamekkuva Naakuda Tondarekkuve Yedanunchi Start Cheyyalo Theliyaka Confuse Ayithandhe
Watch Neekemo Andamekkuva Song Video
Neekemo Andamekkuva song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Neekemo Andamekkuva song is from this Waltair Veerayya movie.
Mika Singh, Geetha Madhuri, D. Velmurugan is the singer of this Neekemo Andamekkuva song.
This Neekemo Andamekkuva Song lyrics is penned by Ramajogayya Sastry.
I Love You So Song by The Walters lyrics
Waltair Veerayya -Sridevi Chiranjeevi Song lyrics
Poonakaalu loading Song Lyrics in English & Telugu: Waltair Veerayya