Mangli Shivaratri Song 2023 Lyrics | Dhimi Dhim Dhari Nadham
Dhimi Dhim Dhari Nadham song lyrics penned by Suddala Ashokteja, music composed by Prashanth R Vihari, and sung by Mangli from the movie Mangli Shivaratri Song Lyrics 2023.
Song Name | Dhimi Dhim Dhari Nadham |
Singer | Mangli |
Music | Prashanth R Vihari |
Lyricst | Suddala Ashokteja |
Movie | Mangli Shivaratri Song Lyrics 2023 |
Dhimi Dhim Dhari Nadham Song lyrics
Dimi Dimi Bherenaadham Moge Megham Thaake Bhoogolam Thakadhim Ranke Vesi Dhunke Nandini Choose Paathaalam Aha Brahme Vachhi Ninne Mechhi Andhelu Ichhina Aanandam Are Shankhamu Chakramu Veedina Vishnuvu Veenalu Meetaga Viddooram Yedu Gurraala Radhamekki Sooreedu Choodaga Thaarakalanni Thappeta Kotte Thakita Thaalam Thoduga Gourammathoni Kaalu Velu Kalipesi Thaandava Shiva Daruveyyaraa Swamy Dam Dam Dole Chindeyyaraa Swamy Bham Bham Bhole, Bhole Daruveyyaraa Swamy Dam Dam Dole, Dole Chindeyyaraa Swamy Bham Bham Bhole Puli Tholu Nee Panta Kurulanni Jadagatta Thanuvantha Masi Putta Bhasmaanga Ayina Gangavva Nadichindi Nee Thovva Surale Thaladinchi Choodangaa Aa Chandamame Chandravankai Ennela Puvvuga Maaranga Mari Nippula Baandaanni Reppatho Mingesi Mukkantivainaavu Chitrangaa Naagu Sarpaale Nee Aabharanaalai Aadeti O Linga Koti Devullaku Roopam Neevu Somanatha Lingaa Gourammathoni Kaalu Velu Kalipesi Thaandava Shiva Daruveyyaraa Swamy Dam Dam Dole Chindeyyaraa Swamy Bham Bham Bhole, Bhole Daruveyyaraa Swamy Dam Dam Dole, Dole Chindeyyaraa Swamy Bham Bham Bhole Chali Vendi Kondallo Spatika Jyothirlinga Nilichaavu Kedaaranaadhangaa Arunaachalamulona Tirumuga Nelavundi Kashi Vishwaroopivanta Sri Kalahasthilo Sri Kanta Srisailavaasa Sri Mallikarjuna Swamivai Undayya Maa Inta Rameshwaramulona Varamuleeya Velasinaavanta Bharatha Khandaana Pannedu Jyothula Veliginaavanta Gourammathoni Kaalu Velu Kalipesi Thaandava Shiva Daruveyyaraa Swamy Dam Dam Dole Chindeyyaraa Swamy Bham Bham Bhole, Bhole Daruveyyaraa Swamy Dam Dam Dole, Dole Chindeyyaraa Swamy Bham Bham Bhole దిమి దిమి భేరీనాధం మోగే మేఘం తాకే భూగోళం తకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం అహ బ్రహ్మే వచ్చి నిన్నే మెచ్చి అందెలు ఇచ్చిన ఆనందం అరె శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటగా విడ్డూరం ఏడు గుర్రాల రధమెక్కి సూరీడు చూడగా తారకలన్ని తప్పెట కొట్టె తకిట తాళం తోడుగా గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి డం డం డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే, బోలే దరువెయ్యరా స్వామి డం డం డోలే, డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే పులితోలు నీ పంట కురులన్ని జడగట్ట తనువంత మసి పుట్ట భస్మాంగ అయినా గంగవ్వ నడిచింది నీ తొవ్వ సురలే తలదించి చూడంగా ఆ చందమామే చంద్రావంకై ఎన్నెల పువ్వుగ మారంగా మరి నిప్పుల బాండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటివైనావు చిత్రంగా నాగు సర్పాలే నీ ఆభరణాలై ఆడేటి ఓ లింగా కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనాథ లింగా గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి డం డం డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే, బోలే దరువెయ్యరా స్వామి డం డం డోలే, డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే చలి వెండి కొండల్లో స్పటిక జ్యోతిర్లింగ నిలిచావు కేదారనాదంగా అరుణాచలములోన తిరుముగ నెలవుండి కరుణించుతున్నావు సల్లంగా కాశీ విశ్వరూపివంట… శ్రీ కాళహస్తిలో శ్రీ కంఠ శ్రీశైలవాస శ్రీమల్లికార్జున స్వామివై ఉండయ్య మా ఇంట రామేశ్వరములోన వరములీయ వెలసినావంట భారతఖండనా పన్నెండు జ్యోతుల వెలిగినావంట గౌరమ్మతోని కాలు వేలు కలిపేసి తాండవ శివ దరువెయ్యరా స్వామి డం డం డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే, బోలే దరువెయ్యరా స్వామి డం డం డోలే, డోలే చిందెయ్యరా స్వామి భం భం బోలే
Dhimi Dhim Dhari Nadham song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Dhimi Dhim Dhari Nadham song is from this Mangli Shivaratri Song Lyrics 2023 movie.
Mangli is the singer of this Dhimi Dhim Dhari Nadham song.
This Dhimi Dhim Dhari Nadham Song lyrics is penned by Suddala Ashokteja.
6 thoughts on “Mangli Shivaratri Song 2023 Lyrics | Dhimi Dhim Dhari Nadham”