Dil Kush song lyrics penned by Ramajogayya Sastry, music composed by Mickey J Meyer, and sung by Javed Ali from the movie Selfish.
Song Name | Dil Kush |
Singer | Javed Ali |
Music | Mickey J Meyer |
Lyricst | Ramajogayya Sastry |
Movie | Selfish |
Dil Kush Song lyrics
Bhalle Bhalle Jhalak Needhe Baalikaa Nee Vandhakotla Andhamanthaa Naadhikaa Kaalu Nelakaanthaledhe Naakika Ee Duniya Bhi Nannu Aapaledhikaa Dandanaka Dhoom Dhamakaa Meri Pyaari DhoulathVe Nuvvinkaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mujhko Thu Mili Thujuko Mein Milaa Thuje Chodegaa Nahi Meri Jaane Jaanaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Bhalle Bhalle Jhalak Needhe Baalikaa Nee Vandhakotla Andhamanthaa Naadhikaa Kaalu Nelakaanthaledhe Naakika Ee Duniya Bhi Nannu Aapaledhikaa Hey Rajugaanki Nachesaave Ninnu Nuvve Muddhu Pettesuko Intikaada Pandaga Chesesukopove LuckGala Porive Nuvvu First Look’kulonenaa Dhimaakulo Deepam Pettinave Pedavulapai Naa Pere Raasukoni Neruga Nanne Cheraga Nelaku Digithive Mera Dil, Mera Dil Mera Dil Mera Dil Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mujhko Thu Mili Thujuko Mein Milaa Thuje Chodegaa Nahi Meri Jaane Jaanaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Ichhipuchhukune Lekka Gintha Kooda Thelvadhantaane Ishtamaithe Laagesukovadame Telusu Okkasaari Fix Ayithe Vadhulukonu Dennainaa Guchhukundhi Nee Meedhe Manasoo Teri Zindagi Hakkulanni Naavene Ishq Vaalaa Veelunaama Raasesukunnaane Mera Dil, Mera Dil Mera Dil Mera Dil Mera Dil… Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mujhko Thu Mili Thujuko Mein Milaa Thuje Chodegaa Nahi Meri Jaane Jaanaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Mera Dil Kush Huvaa Thuj Se Pyar Huvaa Dil Kush Telugu Lyrics భల్లే భల్లే ఝలక్ నీదే బాలికా నీ వందకోట్ల అందమంతా నాదికా కాలు నేలకాన్తలేదే నాకిక ఈ దునియా బీ నన్ను ఆపలేదికా డండనక ధూమ్ ధమాకా మేరీ ప్యారి దౌలతువే నువ్వింకా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా ముజ్ కో తు మిలీ తుజుకో మై మిలా తుజే చోడేగా నహి మేరీ జానె జానా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా భల్లే భల్లే జలక్ నీదే బాలికా నీ వందకోట్ల అందమంతా నాదికా కాలు నేలకాన్తలేదే నాకికా ఈ దునియా బీ నన్ను ఆపలేదికా హే రాజుగాన్కి నచ్చేసావే నిన్ను నువ్వే ముద్దు పెట్టేసుకో ఇంటికాడ పండగ చేసేసుకో పోవే లక్కుగల పోరివె నువ్వు ఫస్ట్ లుక్కులోనేనా దిమాకులో దీపం పెట్టినవే పెదవులపై నా పేరే రాసుకొని నేరుగా నన్నే చేరగా నేలకు దిగితివే మేర దిల్, మేర దిల్ మేర దిల్ మేర దిల్ మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా ముజ్ కో తు మిలి తుజుకో మై మిలా తుజే చోడేగా నహి మేరీ జానే జానా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా ఇచ్చిపుచ్చుకునే లెక్క గింత కూడ తెల్వదంటానే ఇష్టమైతే లాగేసుకోవడమే తెలుసు ఒక్కసారి ఫిక్సైతే వదులుకోను దేన్నైనా గుచ్చుకుంది నీ మీదే మనసూ తేరి జిందగీ హక్కులన్నీ నావేనే ఇష్క్ వాలా వీలునామా రాసేసుకున్నానే మేర దిల్, మేర దిల్ మేర దిల్ మేర దిల్ మేర దిల్… మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా ముజ్ కో తు మిలి… తుజుకో మై మిలా తుజే చోడేగా నహి మేరీ జానే జానా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా మేర దిల్ కుష్ హువా తుజ్ సే ప్యార్ హువా
Dil Kush song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Dil Kush song is from this Selfish movie.
Javed Ali is the singer of this Dil Kush song.
This Dil Kush Song lyrics is penned by Ramajogayya Sastry.