Puvvai Virise Pranam song lyrics penned by Sirivennela Sitaramasastri, music composed by Ilaiyaraaja, and sung by Ilaiyaraaja from the movie Rangamarthanda.
Song Name | Puvvai Virise Pranam |
Singer | Ilaiyaraaja |
Music | Ilaiyaraaja |
Lyricst | Sirivennela Sitaramasastri |
Movie | Rangamarthanda |
Puvvai Virise Pranam Song lyrics
పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండు ఒకటే నాణానికి బొమ్మ బోరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండు ఒకటే నాణానికి బొమ్మ బోరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసి పదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరి .. రారో ... ఆరో ... ఆర... రరో ... ఆరో ... అరి .. రారి .. రారారో .. అరి .. రారి .. రారారో ... ఒక పాత్ర ముగిసింది నేడు ఇంకెన్ని మిగిలాయో చూడు నడిపేది పైనున్న వాడు నటుడేగా నరుడన్న వాడు తానే తన ప్రేక్షకుడూ అవుతాడు ఎవడో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారి మళ్ళి మళ్ళి వందేళ్లు రోజూ సరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకడమేంటంటే ... పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండు ఒకటే నాణానికి బొమ్మ బోరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసి పదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులే అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరి .. రారో ... ఆరో ... ఆర... రరో ... ఆరో ... అరి .. రారి .. రారారో .. అరి .. రారి .. రారారో ...
Puvvai Virise Pranam song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Puvvai Virise Pranam song is from this Rangamarthanda movie.
Ilaiyaraaja is the singer of this Puvvai Virise Pranam song.
This Puvvai Virise Pranam Song lyrics is penned by Sirivennela Sitaramasastri.
Rangasthalana Marthandudive Ayina song lyrics: Rangamarthanda
Nannu Nannuga Song Lyrics from Rangamarthanda Telugu