Saranga Dariya Song Lyrics -Love Story|Naga Chaitanya |Sai Pallavi
Saranga Dariya song lyrics penned by Suddala Ashok Teja, music composed by Pawan CH, and sung by Mangli from the movie Love story.
Song Name | Saranga Dariya |
Singer | Mangli |
Music | Pawan CH |
Lyricst | Suddala Ashok Teja |
Movie | Love story |
Saranga Dariya Song lyrics
Saranga Dariya Song Lyrics in telugu దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్ నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్ మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా రంగేలేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని సెంపలు ఎన్నెల కురియా దాని సెవులకు దుద్దులు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని నడుం ముడతలే మెరియా పడిపోతది మొగోళ్ళ దునియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా.. Saranga Daria Song Lyrics in English: Dhani Kudi Bhujam Meedha Kadava, Dhani Guthepu Raikalu Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Daria, Dhani Yedam Bhujam Meedha Kadava, Dhani Yejentu Raikalu Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dharia, Kallaku Yendi Gajjal, Lekunna Nadisthe Ghal Ghal, Koppula Malle Dhandal, Lekunna Chekkili Gilgil, Navulo Levura Muthyal, Adhi Navithe Vasthay Muripal, Notlo Sunnam Kasul, Lekunna Thamala Pakul, Munipantitho Munipantitho, Munipantitho Nokkithe Pedhavul, Yerraga Aithadhira Mana Dil, Churiya Churiya Churiya, Adhi Surma Pettina Churiya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dharia, Dhani Kudi Bhujam Meedha Kadava, Dhani Guthepu Raikalu Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Daria, Dhani Yedam Bhujam Meedha Kadava, Dhani Yejentu Raikalu Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dhariya, Range Leni Na Angi, Jada Thakithe Aithadi Nallangi, Matala Ghatu Lavangi, Marla Padithe Adhi Shivangi, Theegalu Leni Sarangi, Vayinchapothe Adhi Phirangi, Gudiya Gudiya Gudiya, Adhi Chikki Chikkani Chidiya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dhariya, Dhani Sempal Yennela Kuriya, Dhani Sevulaku Dhuddhul Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dhariya, Dhani Nadum Mudathale Meriya, Padipothadi Mogolla Dhuniya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dhariya, Dhani Kudi Bhujam Meedha Kadava, Dhani Guthepu Raikalu Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dhariya, Dhani Yedam Bhujam Meedha Kadava, Dhani Yejentu Raikalu Meriya, Adhi Rammante Radhura Seliya, Dhani Pere Saranga Dhariya,
Saranga Dariya song frequently asked questions
Check all frequently asked Questions and the Answers of this questions
This Saranga Dariya song is from this Love story movie.
Mangli is the singer of this Saranga Dariya song.
This Saranga Dariya Song lyrics is penned by Suddala Ashok Teja.
1 thought on “Saranga Dariya Song Lyrics -Love Story”